ఫిజిక్స్ లో నోబెల్ ఎవరికి అంటే…!

జర్ పెన్రోస్, రీన్హార్డ్ జెంజెల్ మరియు ఆండ్రియా ఘెజ్‌లకు అంతరిక్షంలో మార్గదర్శకత కోసం కృషి చేసినందుకు గానూ… 2020 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇచ్చారు. ఈ అవార్డు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ 2020 లో రోజర్ పెన్రోస్‌ కు, రీన్‌హార్డ్ జెంజెల్ మరియు ఆండ్రియా ఘెజ్‌లకు సంయుక్తంగా లభించింది. రోజర్ పెన్రోస్ టైం హోల్ సాధారణ సాపేక్షత సిద్ధాంతంపై చేసిన కృషికి 2020 లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు.

రోజర్ పెన్రోస్‌ కు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించినట్లు అకాడమీ తన ప్రకటనలో పేర్కొంది. “టైం హోల్ ఏర్పడటం సాధారణ సాపేక్షత సిద్ధాంతానికి బలమైన అంచనా అని కనుగొన్నందుకు లభించింది అని చెప్పింది” ఆండ్రియా ఘెజ్ 1965 లో అమెరికాలోని న్యూయార్క్‌లో జన్మించారు.