ASIA GAMES 2023 Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Sat, 07 Oct 2023 04:26:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 ASIAN GAMES 2023 : 100 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్ https://manalokam.com/news/national/pm-modi-leads-celebrations-as-india-touch-historic-100-medal-mark-at-asian-games-2023.html Sat, 07 Oct 2023 04:23:42 +0000 https://manalokam.com/?p=555279 చైనా దేశంలో జరుగుతున్న ఆసియా క్రీడలలో మన ఇండియా చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు… దూసుకుపోతుంది టీమిండియా. ఈ నేపథ్యంలోనే ఆసియా క్రీడాలలో అరుదైన మైలురాయిని అందుకుంది భారత్. ఈ క్రీడాలలో మొదటిసారిగా మొత్తం 100 పతకాలు కైవసం చేసుకుంది ఇండియా. భారత్ పేరిట 2010 సంవత్సరంలో 65 పతకాలు రాగా…. 2014 సంవత్సరంలో 57 పతకాలు వచ్చాయి. 2018 సంవత్సరంలో 70 పథకాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ క్రీడాలలో 25 […]

The post ASIAN GAMES 2023 : 100 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
చైనా దేశంలో జరుగుతున్న ఆసియా క్రీడలలో మన ఇండియా చరిత్ర సృష్టించింది. ఆసియా క్రీడాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు… దూసుకుపోతుంది టీమిండియా. ఈ నేపథ్యంలోనే ఆసియా క్రీడాలలో అరుదైన మైలురాయిని అందుకుంది భారత్. ఈ క్రీడాలలో మొదటిసారిగా మొత్తం 100 పతకాలు కైవసం చేసుకుంది ఇండియా.

ASIAN GAMES 2023 : 100 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్
ASIAN GAMES 2023 : 100 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్

భారత్ పేరిట 2010 సంవత్సరంలో 65 పతకాలు రాగా…. 2014 సంవత్సరంలో 57 పతకాలు వచ్చాయి. 2018 సంవత్సరంలో 70 పథకాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఈ క్రీడాలలో 25 గోల్డ్, 25 రజతం 40 కాస్య పతకాలను భారత క్రీడాకారులు కొల్లగొట్టారు. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. అటు చైనా 354 మోడల్స్ తో మొదటి స్థానంలో ఉంది.

ఇక దీనిపై నరేంద్ర మోడీ స్పందించారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు అద్భుత విజయం అని.. మనం 100 పతకాల మైలురాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నానన్నారు. భారతదేశానికి ఈ చారిత్రాత్మక మైలురాయికి కారణమైన మన అసాధారణ క్రీడాకారులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను….ప్రతి విస్మయం కలిగించే ప్రదర్శన చరిత్ర సృష్టించింది మరియు మన హృదయాలను గర్వంతో నింపింది…నేను 10వ తేదీన మా ఆసియా క్రీడల బృందానికి ఆతిథ్యం ఇవ్వడానికి మరియు మా అథ్లెట్లతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు ప్రధాని మోడీ.

The post ASIAN GAMES 2023 : 100 పతకాలతో చరిత్ర సృష్టించిన భారత్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ ! https://manalokam.com/news/asia-games-2023-bangladesh-won-with-malaysia-by-2-runs.html Wed, 04 Oct 2023 10:43:01 +0000 https://manalokam.com/?p=554257 ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.. నిన్న ఉదయం జరిగిన క్వార్టర్స్ లో నేపాల్ ను ఓడించి సెమీస్ కు చేరుకుంది. ఇక తాజాగా కాసేపటి క్రితమే ముగిసిన నాలుగవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మలేషియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుగాగా… ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో […]

The post ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఆసియన్ గేమ్స్ 2023 లో భాగంగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో గోల్డ్ మెడల్ సాధించి దేశం గర్వించేలా చేశారు ఇండియా జట్టు.. ఇక ఇప్పుడు పురుషుల క్రికెట్ జట్టు వంతు వచ్చింది.. నిన్న ఉదయం జరిగిన క్వార్టర్స్ లో నేపాల్ ను ఓడించి సెమీస్ కు చేరుకుంది. ఇక తాజాగా కాసేపటి క్రితమే ముగిసిన నాలుగవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మలేషియా మరియు బంగ్లాదేశ్ ల మధ్యన జరుగుగాగా… ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను విజయం వరించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాను మలేసియా బౌలర్లు ఎంతో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 116 పరుగులకే పరిమితం చేశారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు వచ్చిన మలేసియా మూడు పరుగుల దూరంలో ఆగిపోయి ఓటమిపాలయింది. చివరి ఓవర్ వరకు తన జట్టును గెలుపు దిశగా నడిపించిన విరందీప్ సింగ్ ఆఖరి ఓవర్ లో అయిదు పరుగులు అవసరం కాగా, అఫిఫ్ హుస్సేన్ బౌలింగ్ లో వరుసగా మూడు బంతులు డాట్ కావడంతో, నాలుగవ బంతిని షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు.

దానితో మలేసియా గెలుపు ఆశలు ఆవిరి అయిపోయాయి. తద్వారా బంగ్లాదేశ్ సెమీస్ కు చేరుకొని ఇండియాతో తలపడే అవకాశాన్ని చేజిక్కించుకుంది.

The post ASIAN GAMES 2023: సెమీస్ కు చేరిన బంగ్లాదేశ్… ఇండియాతో అమీ తుమీ ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
సూపర్‌ త్రో స్వర్ణాన్ని సాధించిన అన్ను రాణి https://manalokam.com/news/annu-rani-won-the-gold-medal-in-asia-games-2023.html Tue, 03 Oct 2023 14:50:54 +0000 https://manalokam.com/?p=553939 ఆసియా క్రీడల్లో భారత్‌ క్రీడాకారులు స్వర్ణాలను వరుసగా గెలుచుకుంటూ పోతున్నారు. అయితే.. తాజాగా మరో గోల్డ్‌ మెడల్‌ భారత్‌ ఖాతాలో చేరింది. అయితే.. ఆసియా క్రీడల్లో భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను […]

The post సూపర్‌ త్రో స్వర్ణాన్ని సాధించిన అన్ను రాణి appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఆసియా క్రీడల్లో భారత్‌ క్రీడాకారులు స్వర్ణాలను వరుసగా గెలుచుకుంటూ పోతున్నారు. అయితే.. తాజాగా మరో గోల్డ్‌ మెడల్‌ భారత్‌ ఖాతాలో చేరింది. అయితే.. ఆసియా క్రీడల్లో భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది.

Asian Games: Annu Rani strikes GOLD in javelin throw - Rediff.com news

ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ త్రో విసిరింది. 61.57 మీటర్లతో శ్రీలంక క్రీడాకారిణి నదీష దిల్హాన్ రజతం గెలుచుకుంది. చైనాకు చెందిన హుయిహుయి ల్యూ 61.29 మీటర్లతో కాంస్యం దక్కించుకుంది. కాగా, అన్ను రాణి గెలుచుకున్న స్వర్ణంతో, ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పతకాల సంఖ్య 15కి పెరిగింది.

ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్‌ పారుల్‌ చౌదరి అద్భుతం చేసింది. మంగళవారం సాయంత్రం జరిగిన 5000 మీటర్ల రన్నింగ్ ఫైనల్ ను కేవలం 15 నిమిషాల 14.75 సెకన్‌లలో పూర్తిచేసింది. తద్వారా తొలి స్థానంలో నిలిచి భారత్ కు స్వర్ణాన్ని అందించింది. ఆసియా గేమ్స్ లో పారుల్ కు ఇది రెండో పతకం.

The post సూపర్‌ త్రో స్వర్ణాన్ని సాధించిన అన్ను రాణి appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఆసియా గేమ్స్​లో రెచ్చిపోతున్న భారత్ షూటర్లు.. మరో రెండు గోల్డ్​మెడల్స్ సొంతం https://manalokam.com/news/sports/asia-games-2023-india-shooting-medals.html Fri, 29 Sep 2023 04:26:26 +0000 https://manalokam.com/?p=552019 ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఇండియన్ షూటర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత షూటర్లు ఇవాళ కూడా తమ హవా కొనసాగిస్తున్నారు. ఈరోజు జరిగిన పోటీల్లో భారత షూటర్లు రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు. పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐష్వరి ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్‌ మెడల్ గెలుపొందింది. మరోవైపు భారత్‌ 1,769 పాయింట్లతో ప్రపంచ […]

The post ఆసియా గేమ్స్​లో రెచ్చిపోతున్న భారత్ షూటర్లు.. మరో రెండు గోల్డ్​మెడల్స్ సొంతం appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఈ ఏడాది క్రీడల్లో ఇండియన్ షూటర్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు పతకాలు సాధించిన భారత షూటర్లు ఇవాళ కూడా తమ హవా కొనసాగిస్తున్నారు. ఈరోజు జరిగిన పోటీల్లో భారత షూటర్లు రెండు గోల్డ్ మెడల్స్ సాధించారు.

పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐష్వరి ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె, అఖిల్ షిరన్ బృందం గోల్డ్‌ మెడల్ గెలుపొందింది. మరోవైపు భారత్‌ 1,769 పాయింట్లతో ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఇదే విభాగంలో వ్యక్తిగత ప్రదర్శనలోనూ భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించారు.

మరోవైపు అంతకుముందు జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టోల్‌ టీమ్‌ విభాగంలో ఇషా సింగ్, పాలక్‌, దివ్య తడిగోల్ టీమ్ రజతం గెలుచుకుంది. వ్యక్తిగత మహిళల విభాగంలోనూ పాలక్ స్వర్ణం, ఇషా సింగ్‌ రజత పతకాలు దక్కించుకున్నారు. ఒక్క షూటింగ్‌లోనే 17 పతకాలు వచ్చాయి. ఇందులో ఆరు స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్య పతకాలు ఉన్నాయి.

The post ఆసియా గేమ్స్​లో రెచ్చిపోతున్న భారత్ షూటర్లు.. మరో రెండు గోల్డ్​మెడల్స్ సొంతం appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఆసియన్ గేమ్స్ లో “ఇండియా VS పాకిస్తాన్” ఫైనల్ ? https://manalokam.com/news/if-it-happens-like-this-asia-games-cricket-final-india-vs-pakistan.html Thu, 21 Sep 2023 13:47:51 +0000 https://manalokam.com/?p=549274 చైనా లోని గ్యాంగ్జౌ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 లో భాగంగా క్రికెట్ ను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళల క్రికెట్ ను పూర్తి చేయనుంది ఆసియన్స్ గేమ్స్ నిర్వాహకులు. ఈ రోజు ఇండియా మరియు మలేషియా మహిళల మధ్యన క్వార్టర్స్ జరుగగా వర్షం కారణంగా రద్దు కావడంతో ఇండియాను సెమీఫైనల్ కు చేర్చారు. అదే విధంగా మరో క్వార్టర్ ఫైనల్ లో పాకిస్తాన్ ఇండోనేసియా తలపడాల్సి ఉండగా వర్షం […]

The post ఆసియన్ గేమ్స్ లో “ఇండియా VS పాకిస్తాన్” ఫైనల్ ? appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
చైనా లోని గ్యాంగ్జౌ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2023 లో భాగంగా క్రికెట్ ను కూడా ఇందులో చేర్చడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళల క్రికెట్ ను పూర్తి చేయనుంది ఆసియన్స్ గేమ్స్ నిర్వాహకులు. ఈ రోజు ఇండియా మరియు మలేషియా మహిళల మధ్యన క్వార్టర్స్ జరుగగా వర్షం కారణంగా రద్దు కావడంతో ఇండియాను సెమీఫైనల్ కు చేర్చారు. అదే విధంగా మరో క్వార్టర్ ఫైనల్ లో పాకిస్తాన్ ఇండోనేసియా తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దు అవడంతో పాకిస్తాన్ ను సెమీఫైనల్ కు వెళ్లినట్లుగా ప్రకటించింది. ఫస్ట్ సెమీఫైనల్ లో ఇండియా మహిళలు మొదటి జట్టుగా స్థానం సంపాదించగా, రెండవ సెమీఫైనల్ లో మొదటి జట్టుగా పాకిస్తన మహిళలు చేరుకున్నారు. ఇక రేపు జరగనున్న మూడు మరియు నాలుగవ క్వార్టర్ ఫైనల్ లో శ్రీలంక థాయిలాండ్ మరియు బంగ్లాదేశ్ హాంకాంగ్ లు తలపడనున్నాయి.. ఈ రెండు గ్రూప్ లలో గెలిచిన జట్లు ఇండియా పాకిస్తాన్ లతో తలపడనున్నాయి..

ఒకవేళ బంగ్లాదేశ్ మరియు శ్రీలంక లు అర్హత సాధిస్తే… సెమిఫైనల్ వన్ లో ఇండియా గెలిచి మరియు సెమీఫైనల్ 2 లో పాకిస్తాన్ గెలిస్తే ఫైనల్ లో ఇండియా మహిళలు మరియు పాకిస్తాన్ మహిళలు ఆడే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విధంగా జరుగుతుందా అన్నది తెలియాలంటే సెమీఫైనల్ ఫలితాలు వచ్చే వరకు వెయిట్ చేయాలి.

The post ఆసియన్ గేమ్స్ లో “ఇండియా VS పాకిస్తాన్” ఫైనల్ ? appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
అశ్విన్ కెప్టెన్ కావాలి : దినేష్ కార్తిక్ https://manalokam.com/news/dinesh-karthik-make-aswin-as-asian-games-captain.html Sat, 01 Jul 2023 12:04:39 +0000 https://manalokam.com/?p=515824 ఇండియా క్రికెట్ మెయిన్ జట్టు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యలో వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లతో చాలా బిజీగా ఉంటుంది. కాగా అదే సమయంలో చైనా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ ఆసియ గేమ్స్ లో ఇండియా కూడా క్రికెట్ లో పాల్గొనబోతోంది, కానీ ఈ టోర్నీకి ఇండియా బి టీం ను పంపాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరియు ఈ సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను […]

The post అశ్విన్ కెప్టెన్ కావాలి : దినేష్ కార్తిక్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఇండియా క్రికెట్ మెయిన్ జట్టు సెప్టెంబర్ మరియు అక్టోబర్ మధ్యలో వన్ డే వరల్డ్ కప్ మ్యాచ్ లతో చాలా బిజీగా ఉంటుంది. కాగా అదే సమయంలో చైనా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఈ ఆసియ గేమ్స్ లో ఇండియా కూడా క్రికెట్ లో పాల్గొనబోతోంది, కానీ ఈ టోర్నీకి ఇండియా బి టీం ను పంపాలని బీసీసీఐ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. మరియు ఈ సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్ ను ఎంపిక చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇండియా మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చాడు. ఒక ఇంటర్వ్యూ లో కార్తీక్ మాట్లాడుతూ టీం ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై పొగడతల వర్షం కురిపించాడు. త్వరలో జరగనున్న ఆసియా గేమ్స్ లో ఇండియా జట్టును ముందుండి నడిపించే అవకాశం అశ్విన్ కు ఇవ్వాలని అనుకుంటున్నాను.

ఇందుకు తగిన అన్ని అర్హతలు అశ్విన్ లో ఉన్నాయని నమ్ముతున్నానన్నారు. మరి ఈ కార్తీక్ ఆలోచనను బీసీసీఐ పరిగణలోకి తీసుకుంటుందా అన్నదే సందేహం.

The post అశ్విన్ కెప్టెన్ కావాలి : దినేష్ కార్తిక్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>