cm kcr

గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం గవర్నర్ తమిళిసైను కలవనున్నారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, వివిధ అంశాలపై చర్చలు జరపనున్నారు. సీఎం కేసీఆర్ కరోనా విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇవాళ గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా నివారణకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది. చికిత్సకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు...

సీఎం కేసీఆర్ సమీక్ష.. కొత్త సచివాలయం డిజైన్‌పై ప్రకటన ఎప్పుడంటే..!

సచివాలయం పాత భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ నూతన భవన సముదాయం నిర్మాణంపై మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నూతన సచివాలయం డిజైన్లపై క్యాబినెట్‌ లో చర్చించనున్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సెక్రటేరియట్ తెలంగాణ ప్రతిష్ట, వైభవానికి ప్రతీకగా ఉండాలని కేసీఆర్ భావించారు....

వారికి వార్నింగ్ ఇచ్చిన సీఎం కేసీఆర్.. ఎందుకో తెలుసా..!

తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విషయంలో ఎవరూ భయపడొద్దని చెప్పారు. ఈ మహమ్మారి విషయంలో ఏ ఒక్కరూ అజాగ్రత్తగా ఉండకూడదని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రులపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌...

దసరాకు రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలి: కేసిఆర్

చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో రైతు వేదిక నిర్మాణం దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వీటితో పాటు సమీక్షా సమావేశం లో...

క్వారంటైన్ లో సీఎం కేసీఆర్.. వాస్తు పిచ్చితోనే ఇదంతా..!

ఒక పక్క రాష్ట్ర ప్రజలంతా కరోనా మహమ్మారి దెబ్బకి అల్లాడిపోతుంటే.. దాన్ని అరికట్టాల్సింది పోయి సచివాలయం కూల్చివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే ఇలాంటి కష్ట సమయాల్లో ప్రజలకు సీఎం కేసీఆర్ అందుబాటులో లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కరోనా కేసులు నానాటికీ రెట్టింపవుతూ ఉంటే సీఎం కేసీఆర్...

ప్ర‌జ‌లు క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతుంటే.. కొత్త స‌చివాల‌యం ఇప్పుడెందుకు..?

రాష్ట్రంలో ఓ వైపు ప్ర‌జ‌లు క‌రోనాతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతుంటే.. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం స‌చివాల‌యాన్ని అర్జెంటుగా కూల్చివేస్తుంద‌ని.. అంత అవ‌స‌రం ప్ర‌భుత్వానికి ఏమొచ్చింద‌ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అన్నారు. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబులు ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేవారు....

కేసీఆర్ కు ప్రజల కన్నా పట్టుదలే ముఖ్యం…! టీపీసీసీ ఆగ్రహం….!

ప్రజల సమస్యలకంటే కేసీఆర్ కు పట్టుదలే ముఖ్యం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయ కూల్చివేత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొత్త సచివాలయానికి కూడా డిజైన్ వచ్చేసింది. ఇక సచివాలయం కూల్చివేత పై చూపుతున్న శ్రద్ధ కేసీఆర్ ప్రజలపై చూపడం లేదని ఆయన...

తెలంగాణ‌లో గ‌వ‌ర్న‌ర్ రాజ్యం.. ఏం జ‌రిగింది..?

ఔను! ఒక్క‌సారిగా తెలంగాణ‌లో ప‌రిస్థితులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ చేయాల్సిన స‌మీక్ష‌లు, స‌మా వేశాల‌కు ఇప్పుడు మాస్కు పెట్టుకుని ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ తెర‌మీదికి వ‌చ్చారు. అన్నీ తానే అయి న‌డిపిస్తున్నారు. తాజాగా క‌రోనా స్థితిగ‌తుల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, వైద్యుల‌తో భేటీ అయి స‌మీక్షించారు. ప‌రిస్థితిని తెలుసుకున్నారు. రాష్ట్రంలో...

అమరుడైన తెలంగాణ జవాన్ శ్రీనివాస్…! తెలంగాణలో విషాద ఛాయలు..!

మొన్న మేజర్ సంతోష్ నేడు జవాన్ శ్రీనివాస్...! ఒక్క నెల గడువులో తెలంగాణ తల్లి ఇద్దరు ముద్దుబిడ్డలను కోల్పోయింది. మొన్న జరిగిన గల్వాన్ ఘర్షణలో మన మేజర్ సంతోష్ దారుణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో మరో తెలంగాణ జవాన్ ఎస్ శ్రీనివాస్ మరణించారు. దేశం కోసం ప్రాణాలు విడిచి అరుడైయ్యాడు...!...

కేసీఆర్‌ ఆరోగ్యంపై తప్పుడు వార్తలు, మీడియా సంస్థపై కేసు.!

గత రెండు రోజుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రజల్లో, నాయకుల్లో భయం ఏర్పడింది. అసలు ఇది నిజమా కాదా అనే గందరగోళం కూడా ఏర్పడింది. అయితే ఇది ముమ్మాటికి తప్పుడు వార్త అని టిఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ కార్యకర్త ఇలియాస్ పోలీసులకు...
- Advertisement -

Latest News

ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా...
- Advertisement -

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా...

నేడు న‌గ‌రంలో పాక్షికంగా ఎంఎంటీఎస్ స‌ర్వీసులు ర‌ద్దు

హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో ఈ రోజు ఎంఎంటీఎస్ స‌ర్వీసులు పాక్షికంగా ర‌ద్దు అయ్యాయి. సోమ‌వారం రెండు జంట న‌గ‌రాల్లో ఉండే ప‌లు రూట్ల‌ల్లో 36 ఎంఎంటీఎస్ స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేసిన‌ట్టు ద‌క్షిణ...

మెదక్: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పెంపు

ఇంటర్ పరీక్ష ఫీజు ఫిబ్రవరి 4 వరకు గడువు పెంచినట్లు జిల్లా నోడల్ అధికారి, అల్లాదుర్గం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. కరోనా నేపథ్యంలో గడువు పెంచారని, అపరాధ రుసుము లేకుండా...

పెళ్లి పీటలెక్కనున్న మిల్కీ బ్యూటీ తమన్నా !

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరు మిల్కీ బ్యూటీ తమన్నా. అయితే... హీరోయిన్‌ తమన్నా.. ఓ వైపు స్పెషల్‌ సాంగ్స్‌, మరో వైపు పెద్ద సినిమాల్లో నటిస్తూ.. ఫుల్‌ జోష్‌ లో ఉంది. ఈ...