covid 19

అన్నీ బంద్‌… కరోనా ఖబడ్దార్‌.. ఖర్చుకు వెనకాడేది లేదు : సీఎం కేసీఆర్‌

ప్రపంచ మహమ్మారిగా మారిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధమని సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం ఆయన ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నామని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని...

కరోనాకు అడ్డుకట్ట వేయలేమా..? మార్చి 31 దాటితే పరిస్థితి ఏమిటి..?

ప్రపంచ వ్యాప్తంగా 145కి పైగా దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌ మన దేశంలోని ప్రజలనూ వణికిస్తోంది. ఇక్కడ ఇతర దేశాలంత తీవ్రతరం కాకపోయినా జనాలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు మార్చి 31వ తేదీ వరకు సినిమా హాళ్లు, స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, మాల్స్‌ను మూసివేయాలని నిర్ణయించాయి. ఇక...

ఈసారి మినీ ఐపీఎల్‌..? 8 జట్లు 2 గ్రూప్‌లలో మ్యాచ్‌లు..?

కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 15 వరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తాజాగా తెలిపింది. కాగా ఆ తరువాతైనా ఐపీఎల్‌ నిర్వహించాలా, వద్దా అన్న విషయంపై శనివారం ఐపీఎల్‌ ఫ్రాంచైజీల యజమానులు బీసీసీఐతో చర్చించారు. దీంతో ఐపీఎల్‌ ఈ...

చైనాలో అన్ని రిటెయిల్‌ స్టోర్లను మళ్లీ ఓపెన్‌ చేసిన ఆపిల్‌..!

సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఆపిల్‌ చైనాలో ఉన్న తన అన్ని రిటెయిల్‌ స్టోర్లను మళ్లీ ఓపెన్‌ చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో గతంలో ఆ స్టోర్లను ఆపిల్‌ మూసివేయగా, ప్రస్తుతం ఆ వైరస్‌ ప్రభావం నెమ్మదిగా తగ్గుతుండడంతో స్టోర్లను మళ్లీ ఓపెన్‌ చేయాలని ఆపిల్‌ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం చైనాలో ఉన్న 42...

ఎండాకాలంలో కరోనా నశిస్తుందని చెప్పలేం.. జాగ్రత్తలు తప్పనిసరి: WHO

కరోనా వైరస్‌ రోజు రోజుకీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆ వైరస్‌ పట్ల జనాల్లో భయాందోళనలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో నలుగురిలో తిరగాలంటేనే జంకుతున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ కరోనా వైరస్‌ పై జనాలకు ఇది వరకే జాగ్రత్తలు తెలియజేసింది. అయితే తాజాగా ఆ...

కరోనాపై పోరాటం చేద్దాం.. విరాట్ కోహ్లి పిలుపు..

కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్, సౌతాఫ్రికాల నడుమ జరగాల్సిన వన్డే సిరీస్‌ రద్దైన సంగతి తెలిసిందే. ఇక మార్చి 29వ తేదీ నుంచి జరగాల్సిన ఐపీఎల్‌ టోర్నీని కూడా ఏప్రిల్‌ 15వ తేదీ వరకు వాయిదా వేశారు. మరో వైపు అటు కివీస్‌, ఆసీస్‌ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ కూడా రద్దైంది. అయితే...

145 దేశాల్లో కరోనా పంజా.. అమెరికాలో పరిస్థితి ఆందోళనకరం..!

కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) దాదాపుగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పటి వరకు 145 దేశాల ప్రజలకు కరోనా సోకినట్లు నిర్దారించారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1 లక్షా 45వేల 631 మందికి కరోనా సోకగా, 5423 మంది మృతి చెందారు. అయితే చైనాలో మాత్రం కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ యూరప్‌లో ఆ తీవ్రత రోజు...

బిగ్‌ బ్రేకింగ్‌: బ్రెజిల్‌ అధ్యక్షుడికి కరోనా పాజిటివ్‌..!

బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారోకు కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు నిర్దారణ అయింది. ఆయనకు కోవిడ్‌-19 ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. గురువారం సాయంత్రం ఆయన ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆయన మాస్క్‌తో దర్శనమిచ్చారు. కాగా ఆయనకు వైరస్‌ పాజిటివ్‌ అని తేలడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో సమావేశం అనంతరం బ్రెజిల్‌కు...

దేశ‌వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన క‌రోనా హెల్ప్‌లైన్ నంబ‌ర్లు ఇవే..!

దేశంలో చాప కింద నీరులా నెమ్మ‌దిగా వ్యాప్తి చెందుతున్న క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునేందుకు అన్ని రాష్ట్రాలూ ఇప్ప‌టికే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌రోనా అనుమానితుల ర‌క్త న‌మూనాల‌ను ప‌రీక్షించేందుకు గాను అన్ని రాష్ట్రాల్లోనూ క‌రోనా టెస్టు సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఇక ప్ర‌జ‌లకు క‌రోనా వైర‌స్ ప‌ట్ల అవ‌గాహన క‌ల్పించ‌డానికి, వారికి...

కరోనా ఎఫెక్ట్‌.. ఇండియా, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ రద్దు..!

కరోనా వైరస్‌ నేపథ్యంలో భారత్‌, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. మొదటి వన్డే ధర్మశాలలో జరగాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దైంది. ఇక రెండో వన్డే లక్నోలో, మూడో వన్డే కోల్‌కతాలో జరగాల్సి ఉన్నాయి. కానీ కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో వన్డే సిరీస్‌ను రద్దు చేశారు. దీంతో సఫారీల...
- Advertisement -

Latest News

ఎనిమిదవ రోజు విఘ్నరాజ వినాయకుడు నైవేద్యం – సత్తుపిండి  

ఒకనాడు పార్వతీదేవి తన స్నేహితురాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు నుండి ఒక శక్తిమంతుడు ఉద్భవించాడు. పార్వతి వానికి మమకారుడు అని పేరు...
- Advertisement -

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8 గంటల పాటు నిద్రపోవాలి. మంచి నాణ్యమైన...

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...