delhi

ప‌సిడి ప్రియుల‌కు శుభ‌వార్త‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. వెండి ధ‌ర‌లూ..

శుక్రువారం స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు నేడు(శ‌నివారం) భారీగా త‌గ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయలు తగ్గింది. దీంతో పది గ్రాముల ధర 39,650 రూపాయల వద్దకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 230 రూపాయలు తగ్గి...

న్యూఢిల్లీ మ్యాచ్ లో వాంతులు చేసుకున్న బంగ్లా క్రికెటర్లు

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈ నెల 3న తొలి టీ20 జరగబోతోంది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు ప్రమాదకరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకోవడమే కారణం. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నప్పటికీ అక్కడే మ్యాచ్ ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో...

06-11-2019: మ‌రో సారి క్షీణించిన బంగారం.. ఇదే బాట‌లో వెండి..!

ప‌సిడి ప్రేమికుల‌కు శుభ‌వార్త‌. బంగారం ధ‌ర మ‌రో సారి క్షీణించింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.40,300కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.70 తగ్గింది. దీంతో ధర రూ.36,940కు క్షీణించింది. పసిడి ధర...

పొల్యూషన్ ఎఫెక్ట్.. తాజ్‌మహల్ దగ్గర ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యాన్ల ఏర్పాటు..!

ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్ దగ్గర ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (యూపీపీసీబీ), ఆగ్రానగర్ నిగమ్, వొడాఫోన్ ఐడియా సీఎస్‌ఆర్ ఇనిషియేటివ్‌లో భాగంగా ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యాన్లు రెండింటిని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో ప్రస్తుతం కాలుష్యం ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే అక్కడ కొన్ని రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, మరోవైపు...

నంబర్ ప్లేట్‌ చూసి జరిమానా వేసిన పోలీసులు.. షాక్‌లో డ్రైవర్..

ఢిల్లీలో కొత్తగా ప్రవేశపెట్టిన సరి-బేసి సంఖ్యల అమ‌ల్లో ఉన్న‌ నేప‌థ్యంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం ఐటీవో సమీపంలో తాపీగా రోడ్డు మీదికి వచ్చిన ఓ కారును ట్రాఫిక్ పోలీసులు అడ్డుకుని జరిమానా విధించారు. సరిసంఖ్య అమల్లో ఉన్నరోజు బేసి సంఖ్య ఉన్న నంబర్ నంబర్‌తో బయటికి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించడంతో...

ఆదివారం భార‌త్‌, బంగ్లాదేశ్ తొలి టీ20.. మాస్క్‌ల‌తో ఆడ‌నున్న ప్లేయ‌ర్లు..?

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్ల‌కు చెందిన ఆట‌గాళ్లు మాస్కులు ధ‌రించి బరిలోకి దిగ‌నున్నార‌ని స‌మాచారం. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రేపు భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నున్న...

ఢిల్లీలో జ‌గ‌న్‌కు దొర‌క‌ని అమిత్‌షా అప్పాయింట్‌మెంట్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీలో పర్యటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక రెండో రోజు సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో జగన్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అయితే కేంద్రమంత్రిని అమిత్‌షాను జగన్ కలవడానికి ఢిల్లీ వెళ్లారు. కానీ.. అమిత్‌షాను కలిసేందుకు జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు....

ఢిల్లీకి చేరుకున్న చిరంజీవి.. మోదీ, అమిత్ షాలతో భేటీ..

'సైరా' సినిమా స‌క్సెస్‌తో చిరంజీవి మంచి జోష్ మీదు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలసి తన సినిమాను వీక్షించడానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అలాగే తమిళనాడు గవర్నర్ తమిళిసై కూడా ఈ చిత్రాన్ని చూసి, అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్...

ఢిల్లీలో క్రేజీగా మారిన కేజ్రీ రాజ‌కీయం.. గెలుస్తారా… ప‌డిపోతారా…?

దేశ రాజ‌ధాని ఢిల్లీలో రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. త్వ‌ర‌లోనే ఇక్క‌డి అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నా యి. వాస్త‌వానికి ఇది కేంద్ర పాలిత ప్రాంతం. అయితే, అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం కావ‌డంతో ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకునే అవ‌కాశం రాజ్యాంగం క‌ల్పించింది. అయితే, కేంద్రంలో బీజేపీ అధిష్టానం కొలువుదీరడంతో ఇక్క‌డ కూడా బీజేపీ...

ఢిల్లీలో త‌గ్గిన ట్రాఫిక్ చ‌లాన్లు.. నూత‌న మోటారు వాహ‌న చ‌ట్టం చ‌ల‌వే..!

దేశ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన నూత‌న మోటారు వాహ‌న చ‌ట్టం ఢిల్లీలో స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది. చాలా మంది ఈ చ‌ట్టం గురించి విమ‌ర్శించినా ఢిల్లీలో మాత్రం ఈ చ‌ట్టం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వెల్ల‌డైంది. దేశ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన నూత‌న మోటారు వాహ‌న చ‌ట్టం ఢిల్లీలో స‌త్ఫ‌లితాల‌ను...
- Advertisement -

Latest News

Acharya : ఆచార్య నుంచి వచ్చేసిన ‘సిద్ధ సాగా’.. ఎంట్రీ మామూలుగా లేదుగా

మెగాస్టార్ చిరంజీవి చేసిన తాజా సినిమా ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మెగాస్టార్...
- Advertisement -

తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలి : నామా నాగేశ్వరరావు

తెలంగాణలో పంట మొత్తం కేంద్రమే కొనాలని.. ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు టిఆర్ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు. అఖిల పక్ష భేటీ అనంతరం నామా నాగేశ్వరరావు మాట్లాడుతు.....

ఓమిక్రాన్ ఎఫెక్ట్: బోర్డర్స్ క్లోజ్ చేసిన ఇజ్రాయిల్… ఆంక్షల దిశగా పలు దేశాలు.

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కొత్త వేరియంట్ కేసులను కనుక్కుంటున్నారు. దక్షిణాఫ్రికాతో పాటు దాని సమీపంలోని దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల...

వరి కొనక పోతే.. కెసిఆర్ ను ఉరి తీసినా తప్పు లేదు : కోమటిరెడ్డి

తెలంగాణ సిఎం కెసిఆర్ పై కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే.. ఈ అసమర్థ సీఎం కెసిఆర్ ఉరేసినా తప్పు లేదని ఫైర్ అయ్యారు. వరి వేసుకుంటే...

బిజినెస్ ఐడియా: ఎర్ర బెండకాయలతో అదిరే లాభాలు.. పెట్టుబడి తక్కువే..!

మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా...? దానితో మంచిగా లాభాలను పొందాలనుకుంటున్నారా..? అయితే మీకోసం ఒక బిజినెస్ ఐడియా. ఈ వ్యాపారాన్ని మీరు మొదలు పెట్టారంటే మంచిగా లాభాలు వస్తాయి. పైగా...