Dharna of BRS leaders in front of the office of Shri Rajarajeswara Swamy Karya Management Officer Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Sat, 07 Dec 2024 08:14:03 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 కొండా సురేఖకు షాక్‌…వేములవాడ రాజన్న సన్నిధిలో బీఆర్‌ఎస్‌ నిరసనలు ! https://manalokam.com/news/telangana/dharna-of-brs-leaders-in-front-of-the-office-of-shri-rajarajeswara-swamy-karya-management-officer-vemulawada.html Sat, 07 Dec 2024 08:12:19 +0000 https://manalokam.com/?p=697260 కొండా సురేఖకు షాక్‌ తగిలింది…వేములవాడ రాజన్న సన్నిధిలో బీఆర్‌ఎస్‌ నిరసనలు తెలుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కార్య నిర్వహణ అధికారి కార్యాలయం ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచరులకు కోడెలు ఇవ్వడంపై నిరసనలు తెలిపారు. వేములవాడ ఈవోను సస్పెండ్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు. కాగా వేములవాడ రాజన్న కోడెల విక్రయ వ్యవహారం సంచలనం రేపుతోంది. మంత్రి సురేఖ సిఫార్సుతో.. ఆగస్టు 12న […]

The post కొండా సురేఖకు షాక్‌…వేములవాడ రాజన్న సన్నిధిలో బీఆర్‌ఎస్‌ నిరసనలు ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
కొండా సురేఖకు షాక్‌ తగిలింది…వేములవాడ రాజన్న సన్నిధిలో బీఆర్‌ఎస్‌ నిరసనలు తెలుపుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కార్య నిర్వహణ అధికారి కార్యాలయం ముందు బిఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అనుచరులకు కోడెలు ఇవ్వడంపై నిరసనలు తెలిపారు. వేములవాడ ఈవోను సస్పెండ్ చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు.

Dharna of BRS leaders in front of the office of Shri Rajarajeswara Swamy Karya Management Officer, Vemulawada

కాగా వేములవాడ రాజన్న కోడెల విక్రయ వ్యవహారం సంచలనం రేపుతోంది. మంత్రి సురేఖ సిఫార్సుతో.. ఆగస్టు 12న ఆమె అనుచరుడు రాంబాబుకి 49 కోడెలు అప్పగించారట. ఇప్పుడు రాము వాటిని అక్రమంగా విక్రయించడంతో.. సర్వత్రా ఆందోళన నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఫిర్యాదుతో వెలుగులోకొచ్చింది వ్యవహారం. దీంతో రాంబాబుపై కేసు నమోదు.. విచారణ జరపాలంటూ భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

The post కొండా సురేఖకు షాక్‌…వేములవాడ రాజన్న సన్నిధిలో బీఆర్‌ఎస్‌ నిరసనలు ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>