Father's reprimand Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Tue, 07 Jan 2025 07:30:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 తండ్రి మందలింపు.. మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య https://manalokam.com/news/fathers-reprimand-son-commits-suicide-due-to-resentment.html Tue, 07 Jan 2025 07:30:21 +0000 https://manalokam.com/?p=705815 రాత్రులు ఎందుకు తిరుగుతున్నావని తండ్రి మందలించినందుకు గాను కొడుక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మహేష్ అనే వ్యక్తి కొత్తగూడెంలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.గతంలో ఓ చోరీ కేసు విషయమై మంగళవారం కోర్టు వాయిదా ఉన్న నేపథ్యంలో మణుగూరుకు మూడు రోజుల క్రితం ముందుగానే వచ్చినట్లు ఉంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ తండ్రి శ్రీ శైలం రాత్రులు ఎందుకు […]

The post తండ్రి మందలింపు.. మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
రాత్రులు ఎందుకు తిరుగుతున్నావని తండ్రి మందలించినందుకు గాను కొడుక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. మహేష్ అనే వ్యక్తి కొత్తగూడెంలో ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.గతంలో ఓ చోరీ కేసు విషయమై మంగళవారం కోర్టు వాయిదా ఉన్న నేపథ్యంలో మణుగూరుకు మూడు రోజుల క్రితం ముందుగానే వచ్చినట్లు ఉంటున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే మహేష్ తండ్రి శ్రీ శైలం రాత్రులు ఎందుకు బయట తిరుగుతున్నావనని, ఫోన్ ఎక్కడ పెట్టావ్.. తీసుకురా పోరా.! అని మందలించడంతో కొడుకు మహేష్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మణుగూరులోని డిగ్రీ కాలేజ్‌లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

The post తండ్రి మందలింపు.. మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>