health

కర్భూజా పండు యొక్క ఉపయోగాలు…!

వేసవిలో విరివిగా లభించే పండ్ల రకాలలో కర్భూజా పండు ఒకటి.  ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్భూజాలో విటమిన్ ఎ సమృద్దిగా ఉంటుంది.ఇది తిన్నవారికి మల మూత్ర విసర్జన చక్కగా జరుగుతుంది.ఇంకా ఇది అనేక రకాల వ్యాధులకు నివారణగా ఉపయోగపడుతుంది.కర్భుజా విటమిన్ ఎ లోపం వల్ల కలిగే వ్యాధులకు మంచి ఔషధంగా...

హెల్ది అయిన రాగి, డేట్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

ఈ రోజులో పిల్లలు బేకరీ ఫుడ్స్ కి అలవాటుపడి ఇంట్లో చేసే మంచి ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని పక్కన పెట్టేస్తున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. సాధారణంగా పిల్లలకు ఎక్కువ స్వీట్స్ అంటే ఇష్టం కనుక బేకరీలలో చేసే పంచదార వంటలను కాకుండా ఇంటిలో ఇలా పంచదార బదులు డేట్స్ తో లడ్డు...

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు, నివారణలు…!

ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య క్యాన్సర్. మహిళల్లో ఎక్కువగా ఆందోళన కలిగించే అంశాలు క్యాన్సర్ లక్షణాలను గుర్తించలేక పోవడం. ఈ క్యాన్సర్లో గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్లు. ఇవి రెండు మహిళలను ఆందోళనలని పెంచుతున్నాయి. అయితే వీటి మీద సరైన అవగాహన...

వేసవి కాలం సబ్జా గింజల పానీయం ఎందుకు త్రాగాలో తెలుసా …!

వేసవి కాలం వచ్చేసింది. శరీరంలో నీరంతా చెమట రూపంలో బయటికి వచ్చేస్తుంది. దీని వల్ల డీ హైడ్రేషన్ బారిన పడటం తద్వారా అలసట, వడ దెబ్బ తగలటం వంటివి వస్తాయి. వీటిని తట్టుకోవడానికి శరీరానికి సరిపడా నీటిని జ్యూస్ ల రూపంలోనూ, పల్చటి మజ్జిగ ఉప్పు కలిపి కాని లేదా లేత కొబ్బరి నీరు...

హెల్ది అయిన ‘పనసపొట్టు పొడికూర ‘ ఎలా చేసుకోవాలి అంటే …!

పనస పండు ఆకారంలోనే కాదు ఉపయోగంలో కూడా పెద్దదే. వేసవిలో ఎక్కువగా లభించే పనసలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యాన్నిస్తుంది. పనస తొనలు మాత్రమే కాక పనసపొట్టు కూర లో చాలా పోషకాలు ఉన్నాయి. మరి దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. పనసపొట్టు పొడికూర కు కావలసిన పదార్థాలు: పనస...

బెండకాయలు తింటే తెలివితేటలు పెరుగుతాయి.. మరి బెండకాయ నీరు తాగితే..?

బెండకాయలు బాగా తింటే గణితం బాగా వస్తుందని అంటుంటారు. తెలివితేటలు సంగతి పక్కనబెడితే బెండకాయ కూర అంటే ఇష్టం ఉండని వారుండదు. ఎలాంటి సీజన్‌లో అయినా దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. అయితే.. బెండకాయ నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని బహుశా ఎవరికీ తెలిసుండకపోవచ్చు. బెండకాయ నీరు ఎలా వస్తుంది? ఎప్పుడు తాగాలో...

ఆరోగ్యానికి ‘తేనె’ఉపయోగాలు …!

ప్రపంచంలో పాడవని పదార్ధం ఏదైనా ఉంది అంటే అది తేనె మాత్రమే. తేనె తో పాటు దాల్చిన చెక్క పొడి కలిపి సేవిస్తే రోజు మనం ఎదుర్కునే ఆరోగ్య సమస్యలు దూరం చేసుకోవచ్చు. ఏ వ్యాదికైనా తేనెని వాడవచ్చు. షుగర్ పేషెంట్లు మాత్రం వాడకూడదు. తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి క్రమం తప్పకుండా...

హెల్ది అయిన ‘బీట్ రూట్ సమోసా’ ఎలా తయారు చేసుకోవాలి అంటే …!

బీట్ రూట్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇది ఆరోగ్యవంతమైన ఆహారం. దీనిని తరచుగా తినడం వల్ల రక్తం శుద్ది అవుతుంది.శరీరానికి శక్తిని ఇస్తుంది. అయితే వాటిని ఉపయోగించటానికి ముందు బాగా కడగాలి. అయితే బీట్ రూట్ కూరని అందరు ఇష్టపడరు. అందుకే అలాంటివారి కోసం వెరైటీగా బీట్ రూట్ సమోసా తయారి...

డీ హైడ్రేషన్ తగ్గించే మంచి హెల్త్ డ్రింక్…!

వేసవి తాపాన్ని తగ్గించడానికి అందరు ఈ రోజుల్లో జ్యూస్ లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. రోడ్ల పై ఉండే జ్యూస్ షాప్ లు కూడా ఈ రోజులు వస్తే రద్దీ గా ఉండేవి. కాని ఇప్పుడు కరోనా గురించి దేశం మొత్తం లాక్ డౌన్ పాటించటం వల్ల ఇలాంటివి రోడ్ల పై కనుమరుగయ్యాయి. అందుకే...

హెల్ది అయిన ‘బాదం హల్వా’ ఎలా చేసుకోవాలి అంటే ..!

సాధారణంగా స్వీట్ అనగానే అందరికి ఎంతో ఇష్టం. అందులోను హల్వా లాంటి స్వీట్ అయితే పిల్లల తో పాటు పెద్దలు కూడా లాగించేస్తారు. ఇందులో బాదం హల్వా అయితే తగినన్ని పోషక విలువలు కూడా మనకు సమృద్దిగా లభిస్తాయి.  పిల్లలకు వారానికి ఒకసారి ఈ బాదం హల్వా పెడితే ఎంతో ఆరోగ్యం గా ఉంటారు. బాదం...
- Advertisement -

Latest News

“అయినవారికి ఆకుల్లో..కానివారికి కంచాల్లో”..కెసిఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు

సీఎం కేసీఆర్ పంజాబ్ లో మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎంపై టీ పిసిసి...
- Advertisement -

మరణించే ముందు పరిస్థితి ఇలా ఉంటుందంటున్న అధ్యయనాలు..!

కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం అంటే చాలామంది భలే ఇంట్రస్ట్ ఉంటుంది.. దెయ్యాలు, క్రైమ్ స్టోరీస్, మరణించే ముందు ఎలా ఉంటుంది.. ఇలాంటి టాపిక్స్ వచ్చాయంటే.. అసలు టైమే తెలియదు.. వాళ్లకు అలా...

ఈ అందమైన సిటీ మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?

కొన్ని దేశాల్లో నగరాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి..ఫారిన్ ను తలపించే అందమైన నగరాలు మన దేశంలో కూడా ఉన్నాయని అంటున్నారు.అవును అండి.. మీరు విన్నది నిజమే..ప్రపంచాన్ని తలదన్నే ఎన్నో అందాలు, సుందర...

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించడానికి సిద్ధమవుతున్న నాచురల్ స్టార్ హీరో..!!

కే జి ఎఫ్ సినిమా తో ప్రస్తుతం ఎక్కడ చూసినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే కే జి ఎఫ్ 3 పూర్తయిన వెంటనే ఎన్టీఆర్...

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది. అయితే ఏ పంట వేసిన కూడా...