heavy rains
వార్తలు
నేడు, రేపు ఏపీ, తెలంగాణలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
గత కొద్ది రోజుల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురిశాయి. అయితే ప్రస్తుతం అవి పత్తా లేకుండా పోయాయి. కాగా ఇవాళ, రేపు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.
గత కొద్ది రోజుల కిందటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఎడ...
వార్తలు
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పడీనం.. తెలుగు రాష్ర్టాలకు భారీ వర్ష సూచన..
ఈ నెల 12వ తేదీన బంగాళాఖాతంలోని వాయువ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తరువాత అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ఏపీ, తెలంగాణలలో ప్రస్తుతం వర్షాలు కురవడం లేదు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ ఇప్పుడు వరుణ...
ఇంట్రెస్టింగ్
పీకల్లోతు నీటిలో చిన్నారిని రక్షించిన ఎస్ఐ.. నెటిజన్ల ప్రశంసలు.. వైరల్ వీడియో..!
ఎస్సై గోవింద్ ఓ చిన్నారిని బుట్టలో వేసుకుని దాన్ని తలపై పెట్టుకుని సుమారుగా 1.5 కిలోమీటర్ల దూరం పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ వచ్చి రక్షించాడు. అలా గోవింద్ ఆ చిన్నారిని తీసుకువస్తున్నప్పుడు దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్ అయింది.
భారీ వర్షాల కారణంగా గుజరాత్లోని...
వార్తలు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలే..!
తెలంగాణలో మరో రెండు, మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వర్షాకాలం ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా.. నిన్న మొన్నటి వరకు వానలు లేవు. దీంతో పంటలు వేసేందుకు అన్నదాతలు ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు వరుణుడు కరుణించాడు. దీంతో గత...
వార్తలు
మరో రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ క్రమంలోనే కోస్తాజిల్లాలు, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి....
వార్తలు
నైరుతి రుతుపవనాల రాకతో.. వర్షాలే వర్షాలు..!
తెలంగాణ, ఏపీల్లో నైరుతి రుతు పవనాలు విస్తరించడంతో మరో 2 వారాల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు నిజంగా ఇది శుభవార్తే. ఎందుకంటే.. నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీలో విస్తరించాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. గత 2, 3...
Latest News
పూజా హెగ్డే కెరియర్ ఇకనైనా ఊపందుకొనేనా..,!
ఈరోజుల్లో సినిమా అవకాశం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. దానికి డైరెక్టర్స్ లను , ప్రొడ్యూసర్స్ లను కలవాలి. లేదా కనీసం వారి అసిస్టెంట్స్...
వార్తలు
పవన్ ను ఢీ కొట్టబోతున్న బండ్ల గణేష్! ఊహించని ట్విస్ట్!
బండ్ల గణేష్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమ లో పవన్ కల్యాణ్ కు భక్తుడిగా పేరు గాంచిన విషయం తెలిసిందే....
వార్తలు
భానుప్రియ కష్టాలు: డైలాగ్స్, డాన్స్ మరచి పోయి !
తెలుగు సినిమా ప్రేక్షకులకు అలనాటి హీరోయిన్ భానుప్రియ అంటే ఆమె యొక్క చారడేసి కళ్ళు, ఆమె అందమైన నాట్యం మాత్రమే కళ్ళకు మెదులు తాయి. గతంలో ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఓ స్టార్...
వార్తలు
అందానికి వయస్సు తో పని లేదు మిత్రమా..!!
సినిమా పరిశ్రమలో సక్సెస్ వెనకే అందరూ పరిగెత్తుతూ వుంటారు అన్నది పచ్చి నిజం. అలాగే కొంత మంది ఏజ్ బార్ అవుతున్నా కూడా , తమ అందాలను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ తమ...
Life Style
శృంగారం లో ఆనందం పొందాలంటే ఏం చెయ్యాలి?
శృంగారం పట్ల ఎప్పుడూ వినిపించే ప్రధాన సమస్య.. ఆ ఆనందాన్ని పొందలేదని.. రతి లో పాల్గొన్నప్పుడు సంతోషంగా ఉండవచ్చు మరియు మరొకరు సంతోషంగా ఉండకపోవచ్చు. ఇది ఇద్దరు సెక్స్ భాగస్వాములకు వర్తిస్తుంది. మీరు...