KCR

కేసీఆర్ స‌త్తాకు అస‌లు సిస‌లైన స‌వాల్ ఇది…

తెలంగాణ ఉద్య‌మంలో అలుపెరుగ‌కుండా పోరాటం చేసిన నాయ‌కుడు. తెలంగాణ స‌మాజాన్ని త‌న వాగ్ధాటితో చైత‌న్యం చేసిన మాట‌కారి. ప‌రాయి పాల‌న‌పై అన్ని వేధిక‌ల‌పై త‌న‌దైన శైలీలో విరుచుకుప‌డిన మాట‌ల‌మ‌రాఠి. తెలంగాణ పోరాటంలో త‌న‌వంతు పాత్ర పోషించిన ఈ నేత తెలంగాణ ఏర్పాటులో కీల‌క‌భూమిక పోషించారు. తెలంగాణ సాధించిన త‌రువాత సీఎంగా త‌న‌దైన శైలీలో ప‌రిపాల‌న...

కేసీఆర్ బిడ్డ బతుకమ్మ ఆడితే సరిపోద్దా.. అంటున్న జీవన్‌రెడ్డి..

ఉద్యమ సమయంలో ఆర్టీసీకి ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ఆర్టీసీ ఊబిలో కూరుకుపోవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని ఆరోపించిన విష‌యం తెలిసిందే. పక్క రాష్ట్రంలో ఆర్టీసీ బలోపేతం కోసం ప్రభుత్వంలో వీలీనం చేశారని.. ప్రభుత్వం కుట్ర పూరితంగా కార్మికులను సమ్మె వైపు పురికొల్పిందని జీవన్‌రెడ్డి...

తెలంగాణ‌లో వీరికి గుడ్‌న్యూస్ చెప్పిన కేసీఆర్‌…!

తెలంగాణ‌లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ‌లోని స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ, ఎంపీపీ, జ‌డ్పీ చైర్మ‌న్ల‌కు వేత‌నాలు విడుద‌ల చేస్తూ తెలంగాణ స‌ర్కారు నిధులు విడుద‌ల చేస్తూ జీవో జారీ చేసింది. తెలంగాణ‌లోని స్థానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ప్ర‌తి నెల‌నెల వేత‌నాలు చెల్లించ‌డం అన‌వాయితీ. అయితే కేసీఆర్ స‌ర్కారు ప్ర‌జాప్ర‌తినిధుల...

హెచ్చ‌రిక‌ల‌కు బెద‌ర‌ని కార్మికులు.. రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ఆర్టీసీ కార్మికుల సమ్మె ను సీరియస్‌ గా తీసుకున్న ప్రభుత్వం.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పై కసరత్తు చేపట్టింది. ఆర్టీసీ డ్రైవర్లు శ‌నివారం సాయంత్రం 6 గంటల్లోపు విధుల్లోకి రాకపోతే ఉద్యోగం నుండి తొలగిస్తామని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ హెచ్చ‌రిక‌ల‌కు ఏ మాత్రం బెద‌ర‌కుండా రెండో రోజు కూడా ఆర్టీసీ...

ఆర్టీసీ ఆప‌రేష‌న్ స్టార్ట్ … స్పాట్ పెట్టేసిన కేసీఆర్‌

తెలంగాణ స‌ర్కారు ఆరేండ్ల పాల‌న‌లో సీఎం కేసీర్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సంఘ‌ట‌న ఏదైనా ఉందా అంటే ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేద‌నే స‌మాధానం వినిపిస్తుంది.. ఎందుకంటే కేసీఆర్ త‌న ప‌రిపాల‌న‌లో ఎక్క‌డా తిరుగుబాటు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతు, అవ‌స‌ర‌మైతే న‌యానో భ‌యానో ఒప్పించ‌డం.. లేదంటే పోలీసుల చేత అణిచివేయ‌డం జ‌రిగింది. అయితే...

ఆర్టీసీ ఉద్యోగులకు ఇక వేటు త‌ప్ప‌దు..

ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించాలని, సంస్థలో క్రమశిక్షణను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించిన విష‌యం తెలిసిందే. అలాగే ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలోనే విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో...

ఆర్టీసీ సమ్మెను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఏర్పాట్లు ఇవీ..!

ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోతున్నాయి. అయితే పండుగ సమయంలో బస్సులు నడపకపోతే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. అందుకే ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం ఆర్టీసీలో పదివేల బస్సులు ఉన్నాయి. ఇందులో 2100 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు. వీటి డ్రైవర్లు ప్రైవేటు వారే కాబట్టి...

ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు.. ఇవే అర్హతలు..

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మె కాలంలో బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అందు కోసం టెంపరరీగా డ్రైవర్, కండక్టర్, సూపర్ వైజర్ వంటి పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు మరియు కండక్టర్లుగా పని చేయుటకు ఆసక్తి గల అభ్యర్థుల కోసం ప్రకటనలు...

అమిత్ షాతో కేసీఆర్ భేటీ… ఏం కోరారంటే…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమావేశం అయ్యారు. పార్లమెంట్‌లోని నార్త్ బ్లాక్‌లో సుమారు 40 నిమిషాల పాటు వీరిద్ద‌రు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌కు సంబంధించి కేసీఆర్‌తో అమిత్ షా వ‌ద్ద ప్ర‌స్తావించారు. అమిత్ షాతో స‌మావేశం త‌ర్వాత మోదీతో కేసీఆర్...

తెలంగాణ ప్రభుత్వం ప్ర‌క‌టించిన నూతన మద్యం విధానం..

వైన్ షాప్స్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నూతన మద్యం విధానానికి సంబంధించి గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. నవంబరు 1 నుంచి కొత్త మద్యం పాలిసీ అమల్లోకి రానుంది. ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ 31 వరకు నూతన మద్యం విధానం అమల్లో ఉండనుంది. రాష్ట్రంలో...
- Advertisement -

Latest News

మూవీ అప్డేట్ : ఓటిటి లోకి “అవతార్ 2″… ఎందులోనో తెలుసా !

ఈ రోజు నుండి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కెమరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2 ది వే అఫ్ వాటర్ సినిమా ఓటిటి ప్లాట్...
- Advertisement -

క్రేజీ బ్రేకింగ్ న్యూస్: “మెగా ప్రిన్స్” వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ లాక్… !

https://twitter.com/IAmVarunTej/status/1666408271354400769?s=20 మెగా కాంపౌండ్ నుండి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ్ మంచి మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్ లో డెవలప్ అయ్యే పనిలో ఉన్నాడు. తాజాగా డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తో చేస్తున్న...

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల విద్యారంగం నాశనం అవుతుంది – చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ విధానాల వల్లే ఆంధ్రప్రదేశ్ లో విద్యారంగం నాశనమైందని అన్నారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో యూనివర్సిటీల్లో ర్యాంకింగ్స్ పడిపోవడం పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర...

WTC ఫైనల్ 2023 : ప్రమాదకర వార్నర్ ను పెవిలియన్ కు పంపిన శార్దూల్ ఠాకూర్… !

ఈ రోజు నుండి ప్రారంభం అయిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ 2023 లో ఇండియా మరియు ఆస్ట్రేలియాల తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్...

ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా ముందస్తు ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ముందస్తు ఎన్నికల కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుసగా ఢిల్లీలో...