loco pilot wt he did Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Fri, 27 Dec 2024 06:42:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 రైలు పట్టాలపై నిద్రిస్తున్న వ్యక్తి.. లోకో పైలట్ ఏం చేశాడంటే? https://manalokam.com/news/a-person-sleeping-on-the-train-tracks-what-did-the-loco-pilot-do-community-verified-icon.html Fri, 27 Dec 2024 06:42:45 +0000 https://manalokam.com/?p=702776 ఇటీవల రైల్వే ట్రాకులపై కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కొందరు సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటే మరికొందరు రైల్వే ట్రాకులపై బండరాళ్లు, ఇనుప రాడ్లు, సిలిండర్లు పెట్టి ప్రయాణికులను, రైల్వే అధికారులను కలవరానికి గురిచేస్తున్నారు. ఈ పనుల వలన అటు ప్యాసింజర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రైల్వేకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది. తాజాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్‌పై పడుకున్నట్లు.. […]

The post రైలు పట్టాలపై నిద్రిస్తున్న వ్యక్తి.. లోకో పైలట్ ఏం చేశాడంటే? appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఇటీవల రైల్వే ట్రాకులపై కొందరు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. కొందరు సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటే మరికొందరు రైల్వే ట్రాకులపై బండరాళ్లు, ఇనుప రాడ్లు, సిలిండర్లు పెట్టి ప్రయాణికులను, రైల్వే అధికారులను కలవరానికి గురిచేస్తున్నారు. ఈ పనుల వలన అటు ప్యాసింజర్స్ ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా రైల్వేకు కోట్లల్లో నష్టం వాటిల్లుతోంది.

తాజాగా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్‌పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. ట్రాక్‌పై నిద్రిస్తున్న ఆ వ్యక్తిని లోకో పైలట్‌ సకాలంలో గుర్తించి బ్రేకులు వేసి అతని ప్రాణాలను కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గొడుగును అడ్డుపెట్టుకుని మరీ ఆ వ్యక్తి రైలు పట్టాలపై సాఫీగా నిద్రిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

 

 

The post రైలు పట్టాలపై నిద్రిస్తున్న వ్యక్తి.. లోకో పైలట్ ఏం చేశాడంటే? appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>