MLA Nannapaneni Narender Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Thu, 07 Apr 2022 13:05:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 Breaking : ఎమ్మెల్యేలు ర‌స‌మ‌యి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ https://manalokam.com/news/non-bailable-warrant-issued-to-mlas.html Thu, 07 Apr 2022 13:05:22 +0000 https://manalokam.com/?p=302111 ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాంపెల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. మాన‌కొండూర్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిషన్, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని నరేందర్ కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ ను నాంపెల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు జారీ చేసింది. ఓ కేసు విషయంలో ఎమ్మెల్యే లు ర‌స‌మ‌యి బాల‌కిషన్, న‌న్న‌ప‌నేని న‌రేందర్ విచారణకు హాజరుకాలేదు. దీనిపై నాంపెల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వెంట‌నే ఎమ్మెల్యే లు ర‌స‌మ‌యి బాల‌కిషన్, న‌న్న‌ప‌నేని న‌రేందర్ […]

The post Breaking : ఎమ్మెల్యేలు ర‌స‌మ‌యి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాంపెల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు షాక్ ఇచ్చింది. మాన‌కొండూర్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిషన్, వ‌రంగ‌ల్ తూర్పు ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని నరేందర్ కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ ను నాంపెల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు జారీ చేసింది. ఓ కేసు విషయంలో ఎమ్మెల్యే లు ర‌స‌మ‌యి బాల‌కిషన్, న‌న్న‌ప‌నేని న‌రేందర్ విచారణకు హాజరుకాలేదు. దీనిపై నాంపెల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. వెంట‌నే ఎమ్మెల్యే లు ర‌స‌మ‌యి బాల‌కిషన్, న‌న్న‌ప‌నేని న‌రేందర్ ల‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేయాల‌ని నాంపెల్లి ప్ర‌జా ప్ర‌తినిధుల కోర్టు ఆదేశాలును జారీ చేసింది.

ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిషన్ ప్ర‌స్తతం రాష్ట్ర సాంస్క్ర‌తిక శాఖ చైర్మెన్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌నకు కేబినెట్ హోదా కూడా ఉంది. అలాగే ఎమ్మెల్యే న‌న్న‌ప‌నేని న‌రేందర్ 2018 వ‌ర‌కు వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ‌కు మేయ‌ర్ గా ఉండే వారు. 2018 లో వ‌రంగ‌ల్ తూర్పు నియోజ‌క వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగ వీరు ఒక కేసు విషయంలో కోర్టుకు హాజ‌రు కాక‌పోవ‌డంతో.. నాన్ బెయిల‌బుల్ వారంట్ జారీ అయింది.

The post Breaking : ఎమ్మెల్యేలు ర‌స‌మ‌యి, న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్‌కు నాన్ బెయిల‌బుల్ వారెంట్ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
వరంగల్: బీజేపీపై ఎమ్మెల్యే నరేందర్ విమర్శలు https://manalokam.com/district-news/mla-narender-commented-on-bjp.html Wed, 09 Feb 2022 14:16:57 +0000 https://manalokam.com/?p=273808 తెలంగాణ BJP నాయకులపై వరంగల్ తూర్పు MLA నన్నపనేని నరేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ జోలికొస్తే అడ్రస్ లేకుండా పోతారని మండిపడ్డారు. ఇక్కడ బీజేపీ నేతలు దద్దమ్మలని, రానున్న రోజుల్లో ప్రధాని మోదీకి తగిన బుద్ది చెబుతామన్నారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి సీఎం కేసిఆర్‌కే ఉందని, ఆ భయంతోనే మోదీకి తెలంగాణపై అక్కసు అని అన్నారు.

The post వరంగల్: బీజేపీపై ఎమ్మెల్యే నరేందర్ విమర్శలు appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
తెలంగాణ BJP నాయకులపై వరంగల్ తూర్పు MLA నన్నపనేని నరేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ జోలికొస్తే అడ్రస్ లేకుండా పోతారని మండిపడ్డారు. ఇక్కడ బీజేపీ నేతలు దద్దమ్మలని, రానున్న రోజుల్లో ప్రధాని మోదీకి తగిన బుద్ది చెబుతామన్నారు. దేశ రాజకీయాలను మార్చే శక్తి సీఎం కేసిఆర్‌కే ఉందని, ఆ భయంతోనే మోదీకి తెలంగాణపై అక్కసు అని అన్నారు.

The post వరంగల్: బీజేపీపై ఎమ్మెల్యే నరేందర్ విమర్శలు appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>