negative attitude Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Thu, 10 Feb 2022 04:01:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 ఈ రాశి వాళ్ళు ప్రమాదకరమట…మరి జాగ్రత్తగా వుండండి..! https://manalokam.com/news/this-horoscope-is-dangerous-be-careful.html Thu, 10 Feb 2022 04:01:22 +0000 https://manalokam.com/?p=273527 అందరూ ఒకేలా ఉండరు ఒకరు. పాజిటివ్ ఆటిట్యూడ్ తో కొందరు ఉంటే కొందరు నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉంటారు. నిజానికి కొంతమందితో చాలా ప్రమాదకరం. వాళ్లతో ఉండటం కూడా కష్టం అవుతుంది కూడా. అయితే రాశుల ఆధారంగా ఏ రాశి వాళ్ళు ప్రమాదకరం అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే చూసేయండి. మేష రాశి: మేష రాశి వాళ్లు చాలా ప్రమాదకరం. ఈ రాశి వాళ్ళకి ఈగో […]

The post ఈ రాశి వాళ్ళు ప్రమాదకరమట…మరి జాగ్రత్తగా వుండండి..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
అందరూ ఒకేలా ఉండరు ఒకరు. పాజిటివ్ ఆటిట్యూడ్ తో కొందరు ఉంటే కొందరు నెగిటివ్ యాటిట్యూడ్ లో ఉంటారు. నిజానికి కొంతమందితో చాలా ప్రమాదకరం. వాళ్లతో ఉండటం కూడా కష్టం అవుతుంది కూడా. అయితే రాశుల ఆధారంగా ఏ రాశి వాళ్ళు ప్రమాదకరం అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే చూసేయండి.

మేష రాశి:

మేష రాశి వాళ్లు చాలా ప్రమాదకరం. ఈ రాశి వాళ్ళకి ఈగో కూడా చాలా ఎక్కువ. నెగిటివ్ యాటిట్యుట్ తో ఈ రాశి వాళ్ళు ఉంటారు. ఇతరులు ఈజీగా బాధపడతారు కూడా. కాబట్టి మేషరాశి వాళ్ళతో ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కన్య రాశి:

కన్య రాశి వాళ్లు కూడా ఇతరులకు హాని చేస్తారు. తిట్టడం లేదు అంటే ఇబ్బందికరంగా మాట్లాడడం చేస్తారు. అయితే వాళ్ల కోసం వాళ్ళు ఎప్పుడు చెడుగా చెప్పుకోరు. కనుక ఈ రాశి వారితో కూడా కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. లేదంటే అనవసరంగా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ధనస్సు రాశి:

ధనుస్సు రాశి వాళ్లు కూడా నెగటివ్ గా ఉంటారు. అలాగే ఇతరులకు హాని చేస్తూ ఉంటారు. ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలానే ఇతరుల యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ ని కూడా తగ్గించేస్తూ ఉంటారు. వీళ్ళు అందరికంటే బెస్ట్ అని అనుకుంటూ ఉంటారు. మిగతా వాళ్ళని గడ్డిపోచలా తీసి పరుస్తూ ఉంటారు. కాబట్టి ధనస్సు రాశి వాళ్లతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి:

ఈ రాశి వాళ్ళు కూడా ఇద్దరిని బాధపడుతూ ఉంటారు. వీరు కూడా చాలా ప్రమాదకరం. ఇతరులకు హాని కూడా చేస్తూ ఉంటారు. ఇలా వాళ్ళని ఆనందంగా వాళ్ళు ఉంచుకుంటారు. కాబట్టి ఈ రాశి వారితో కూడా జాగ్రత్తగా అనుసరించడం మంచిది.

The post ఈ రాశి వాళ్ళు ప్రమాదకరమట…మరి జాగ్రత్తగా వుండండి..! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>