Odisha

ఎడమకాలుకు గాయమైతే.. కుడి కాలుకు ఆపరేషన్ చేశారు..!

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అని ఓ కవి అన్నాడు కానీ.. ఇక్కడ మాత్రం పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఓ మహిళకు ఎడమ కాలుకు గాయమైతే.. కుడి కాలుకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. నిన్నగాక మొన్ననే కదా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో వైద్యులు ఓ మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారని చదువుకున్నాం. మళ్లీ ఇప్పుడు ఇంకో...

టీ అమ్ముకునే తెలుగు వ్యక్తికి పద్మశ్రీ..

అవును.. ఆయన చాయ్ వాలా. అంటే చాయ్ అమ్ముకుంటూ తన జీవనాన్ని సాగిస్తున్నాడు. ఆయనకు కోట్లకు కోట్ల ఆస్తి లేదు. అంతస్థులూ లేవు. కానీ.. మంచి మనసు ఉంది. ఒడిశాలోని కటక్ లో టీ స్టాల్ నడుపుతున్న దేవరపల్లి ప్రకాశ్ రావు అనే వ్యక్తినే పద్మశ్రీ వరించింది. ఆయనకు పదవులు లేవు.. డబ్బు లేదు.....

కుల గ‌జ్జి.. మాన‌వ‌త్వం మంట‌గ‌లిసిన వేళ‌.. తల్లి మృతదేహాన్ని 5 కిమీ సైకిల్ పై..

అవును.. ఎక్కడుందండి మానవత్వం. పేరుకే మనుషులం కానీ.. మానవత్వం లేని మనుషులం. రోజురోజుకూ మనుషుల్లో స్వార్థం పెరిగిపోతోంది. మానవత్వం తగ్గిపోతోంది. అవినీతి, అక్రమాలు పెరగడంతో పాటు కులాలు, జాతులు, మతాలు.. అంటూ వాటిలోనే పడి కొట్టుకుంటున్నాడు మనిషి. దానికి నిలువెత్తు ఉదాహరణ ఈ ఘటన. ఒడిశాలోని కర్పభల్ కు చెందిన 45 ఏళ్ల జానకి నీళ్లు...

నేడు విశాఖకు కేసీఆర్…

తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు విశాఖ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ విశాఖకు బయలుదేరతారు. కుటుంబసభ్యులతోపాటు ఎంపీ సంతోష్‌కుమార్‌ ఆయన వెంట ఉంటారు. విశాఖకు చేరుకుని అక్కడ ఉన్న శారదా పీఠాన్ని...

బిడ్డ మృతదేహాన్ని మోస్తూ 8 కిలోమీటర్లు నడిచాడు..!

చాలా బాధాకరమైన, హృదయ విదారక సంఘటన ఇది. ఓ తండ్రి తన కూతురు మృతదేహాన్ని భుజాన మోస్తూ 8 కిలోమీటర్లు నడిచాడు. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలోని అతంక్‌పూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. ముకుంద్ అనే వ్యక్తి కూతురు బాబిత(7) తిత్లీ తుపానుతో వరదల్లో చిక్కుకుంది. అక్టోబర్ 11న వరదల్లో చిక్కుకున్నది. అప్పటి...

ఓ ద్రోహి స‌మాచారంతోనే మీనాను చంపారు

క‌ల‌క‌లం సృష్టిస్తున్న మావోయిస్టు పార్టీ ఆడియో విశాఖ‌: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో ఇటీవల జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టులు స్పందించారు. ఈ మేరకు వారి ప్రతినిధి కైలాసం ఆడియో టేపు విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని కైలాసం ఆరోపించారు. కాల్పుల్లో...

తిత్లీ ధాటికి ఉత్త‌రాంధ్ర విల‌విల

శ్రీకాకుళం: తిత్లీ.. అంతా భయపడినట్లే విరుచుకుపడింది! ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాలో ఈ పెను తుపాను విధ్వంసం సృష్టించింది. పచ్చని కొబ్బరిచెట్లతో సిక్కోలు కోనసీమగా పేరొందిన ఉద్ధానం ఊపిరి తీసేసింది! గంటకు 165 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన ఈ తుపాను ధాటికి రోడ్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు ధ్వంసమవడంతో జిల్లాతో ఉద్ధానం బంధం తెగిపోయింది. బుధవారం...

భ‌య‌పెడుతున్న తితిలీ తుఫాను

విశాఖ‌, శ్రీ‌కాకుళం జిల్లాల్లో బీభ‌త్సం ఇప్ప‌టిదాకా 8 మంది మృతి అధికారుల‌తో సీఎం టెలికాన్ఫ‌రెన్స్‌ ఉత్త‌రాంధ్ర‌కు శాపంగా మారిన అక్టోబ‌ర్ 11 అమరావతి: అక్టోబ‌రు 11 ఉత్త‌రాంధ్ర‌కు అచ్చిరావ‌డం లేదు. విశాఖ‌ను తుడిచిపెట్టిన హుద్ హుద్ తుఫాను కూడా అక్టోబ‌రు 11నే వ‌చ్చింది. ఇప్పుడు తితిలీ కూడా అక్టోబ‌రు 11నే బీభ‌త్సం సృష్టిస్తోంది. శ్రీకాకుళం,...
video

డ్యాన్స్ చేస్తూ ట్రాఫిక్ కంట్రోల్.. వైరల్ వీడియో

డ్యాన్స్.. ఈ కళ అందరికీ అబ్బదు. కొందరికే అబ్బుతుంది. అటువంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా.. డ్యాన్స్ అంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్లు, డ్యాన్స్ బాగా చేసేవాళ్లు తమకు సమయం దొరికినప్పుడైనా, డ్యాన్స్ చేయడానికి ఏదైనా ప్లాట్ ఫాం దొరికినా తమ డ్యాన్స్ స్కిల్స్ ను పదిమందికి చూపిస్తారు....
- Advertisement -

Latest News

వాట్సాప్ యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..!!

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.త్వరలోనే మరో ఫీచర్ ను అందించనున్నట్లు తెలుస్తుంది.అందుకు సంబందించిన కసరత్తులను చేస్తుంది.వీడియో...
- Advertisement -

Breaking : పాతబస్తీలో దొంగబాబా అరెస్ట్‌.. మహిళల నగ్న వీడియోలు తీసి వేధింపులు

శాస్త్ర సాంకేతిక రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఓ చోట మూఢ నమ్మకాలు తమ ఉనికిని చూటుతూనే ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ వాటినే అనుసరిస్తున్నారు. అనారోగ్యం, కుటుంబ...

9 ఏళ్ల వ్యవధిలో 2.25 లక్షల పై చిలుకు ఉద్యోగాలు ఇచ్చాం : కేటీఆర్‌

ప్రజల ఆశీస్సులతో.. మరోసారి అధికారంలోకి వచ్చాక.. 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిబద్ధతతో వేగంగా చేపట్టామని చెప్పారు. ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాలకు టీఎస్​పీఎస్సీతో పాటు ఇతర శాఖల...

దేశ భాషలందు తెలుగు లెస్స. దేశంలోని అన్ని భాషలకన్నా తెలుగు శ్రేష్టమైనది : ద్రౌపది ముర్ము

ప్రేమకు భాష అడ్డంకి కాకూడదని.. అందుకే తాను హిందీలో మాట్లాడుతున్నానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మీ అభిమానానికి ధన్యవాదాలు అంటూ ముర్ము తెలుగులో మాట్లాడారు. మీ సాదర స్వాగతానికి కృతజ్ఞతలు. వేంకటేశ్వరస్వామి...

మీరు చెప్పిన మాటకు కట్టుబడైనా సరే తెలంగాణకు వాటాకు ఎంత ఇస్తరు : సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ నేడు మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.55 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్‌ కళాశాల...