Padayatra soon Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Wed, 12 Feb 2025 06:48:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర https://manalokam.com/news/ex-minister-harish-rao-padayatra-soon.html Wed, 12 Feb 2025 06:48:01 +0000 https://manalokam.com/?p=715680 త్వరలోనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. సంగమేశ్వర,బసవేశ్వర ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్లు హరీష్ రావు పాదయాత్ర చేయనున్నారు.ఈ క్రమంలోనే గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ […]

The post త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
త్వరలోనే మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్ర చేస్తారని తెలుస్తోంది. సంగమేశ్వర,బసవేశ్వర ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజుల పాటు సుమారు 130 కిలోమీటర్లు హరీష్ రావు పాదయాత్ర చేయనున్నారు.ఈ క్రమంలోనే గ్రామాల్లో రోజుకో సభ నిర్వహించనున్నారు. చివరి రోజున నిర్వహించే సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మాజీ సీఎం కేసీఆర్ బయటకు వస్తే పార్టీకి మైలేజ్ పెరుగుతుందని గులాబీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

The post త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>