RAJKOT ONE DAY Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Wed, 27 Sep 2023 12:05:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 రాజ్ కోట్ వన్ డే: ఇండియా ముందు భారీ టార్గెట్…! https://manalokam.com/news/rajkot-odi-india-has-huge-target-to-chase.html Wed, 27 Sep 2023 12:04:36 +0000 https://manalokam.com/?p=551446 తాత్కాలిక మూడవ వన్ డే లో రాజ్ కోట్ మైదానంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయానికి తగిన విధంగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో రాణించి ఇండియా ముందు కఠినతరమైన లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత ఓవర్ లలో ఆస్ట్రేలియా 352 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ లలో డేవిడ్ వార్నర్ (56) ఈ […]

The post రాజ్ కోట్ వన్ డే: ఇండియా ముందు భారీ టార్గెట్…! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
తాత్కాలిక మూడవ వన్ డే లో రాజ్ కోట్ మైదానంలో ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఈ రోజు మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తన నిర్ణయానికి తగిన విధంగానే ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో రాణించి ఇండియా ముందు కఠినతరమైన లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత ఓవర్ లలో ఆస్ట్రేలియా 352 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా ప్లేయర్ లలో డేవిడ్ వార్నర్ (56) ఈ సిరీస్ లో వరుసగా మూడవ అర్ద సెంచరీ సాధించి జట్టుకు మంచి పునాదిని వేశాడు.. ఇక మరో ఓపెనర్ గా వచ్చిన మిచెల్ మార్ష్ చక్కని ఇన్నింగ్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు.. ఇతను మరో నాలుగు పరుగుల దూరంలో సెంచరీ ని కోల్పోయినా అందరి ప్రశంసలు అందుకున్నాడు. మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు మరియు 3 సిక్సులు సహాయంతో 96 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్టీవెన్ స్మిత్ (74) మరియు లాబుచెన్ (72) లో సైతం అర్ద సెంచరీ లు చేసి జట్టుకు గ్రాండ్ టోటల్ అందించడంలో తోడ్పడ్డారు.

ఇక ఇండియా బౌలర్లలో బుమ్రా మూడు మరియు కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించారు. ఇప్పుడు ఇండియా ముందు ఉంచిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి వరల్డ్ కప్ కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళుతుందా చూడాలి.

The post రాజ్ కోట్ వన్ డే: ఇండియా ముందు భారీ టార్గెట్…! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఆస్ట్రేలియాతో మూడవ వన్ డే… బరిలోకి రోహిత్ , కోహ్లీ https://manalokam.com/news/india-vs-australia-rajkot-one-day-kohli-and-rohith-in-to-action.html Tue, 26 Sep 2023 15:39:53 +0000 https://manalokam.com/?p=551180 ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇండియా పర్యటనలో ఉంది, ఇప్పటి వరకు ముగిసిన రెండు వన్ డే లలోనూ ఆస్ట్రేలియా ఇండియా చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యి సిరీస్ ను కోల్పోయింది. మొదటి రెండు వన్ డే లకు కెప్టెన్ గా వ్యవహరించిన కె ఎల్ రాహుల్ అద్బుతముగా జట్టును ముందుండి నడిపించి వరుస విజయాలను అందించి సక్సెస్ అయ్యాడు. ఇక రేపు రాజ్ కోట్ వేదికగా మూడవది మరియు ఆఖరి వన్ డే జరగనుంది, ఇక మొదటి రెండు […]

The post ఆస్ట్రేలియాతో మూడవ వన్ డే… బరిలోకి రోహిత్ , కోహ్లీ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ప్రస్తుతం ఆస్ట్రేలియా ఇండియా పర్యటనలో ఉంది, ఇప్పటి వరకు ముగిసిన రెండు వన్ డే లలోనూ ఆస్ట్రేలియా ఇండియా చేతిలో ఘోరంగా ఓటమి పాలయ్యి సిరీస్ ను కోల్పోయింది. మొదటి రెండు వన్ డే లకు కెప్టెన్ గా వ్యవహరించిన కె ఎల్ రాహుల్ అద్బుతముగా జట్టును ముందుండి నడిపించి వరుస విజయాలను అందించి సక్సెస్ అయ్యాడు. ఇక రేపు రాజ్ కోట్ వేదికగా మూడవది మరియు ఆఖరి వన్ డే జరగనుంది, ఇక మొదటి రెండు వన్ డే లకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లు ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే సిరీస్ కోల్పోవడంతో కనీసం ఈ మ్యాచ్ ను అయినా గెలుచుకుని పరువును దక్కించుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది.. బౌలింగ్ లో పర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతోంది. వార్నర్ , లాబుచెన్ లు మాత్రమే కంటిన్యుయస్ గా రాణిస్తున్నారు..

మరి రేపటి మ్యాచ్ లో ఇండియా ఆస్ట్రేలియా ల మధ్యన జరగనున్న మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

The post ఆస్ట్రేలియాతో మూడవ వన్ డే… బరిలోకి రోహిత్ , కోహ్లీ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>