relationship

ఇలాంటి లక్షణాలున్న అమ్మాయిలు అబ్బాయిలకి బాగా నచ్చుతారు..

అబ్బాయిలకి అమ్మాయి నచ్చాలంటే అందంగా ఉంటే సరిపోతుంది కదా, మళ్ళీ ప్రత్యేకించి లక్షణాలు ఎందుకని ఆలోచిస్తున్నారా? మీరనుకున్నది నిజమే. చాలా మంది అబ్బాయిలు అమ్మాయిల అందం చూసే ఇష్టపడతారు. ఐతే అది ఆకర్షణ మాత్రమే. ఆ ఆకర్షణ స్నేహానికి దారి తీస్తుందే కానీ ప్రేమకి కాదు. అమ్మాయి అందంగా కనిపించగానే మాట్లాడాలనీ, స్నేహం పెంచుకోవాలనీ...

పెళ్ళి చేసుకోబోయే ముందు అబ్బాయి తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు..

పెళ్ళనేది రెండు జీవితాలని కలుపుతుంది. అప్పటివరకూ వివిధ గమ్యాలతో ప్రయాణిస్తున్న రెండు జీవితాలు ఒకే దిశలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకే పెళ్ళి చేసుకోబోయే చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరనుకున్న అమ్మాయి, అబ్బాయి దొరక్కపోవచ్చు. చాలా మంది పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళి తర్వాత మరోలా మారిపోవడానికి కారణం, వారనుకున్నట్లుగా జీవితభాగస్వామి దొరక్కపోవడమే....

పురుషుల బలాన్ని పెంచే ఎండు ద్రాక్ష, తేనె గురించి తెలుసుకోండి.

మనం తీసుకునే ఆహారమే మనకు బలాన్నిస్తాయి. రోజు వారి చర్యలో మనం ఏం తీసుకుంటున్నామనే దానిమీదే మనం ఎలా ఉన్నామనేది ఆధారపడి ఉంటుంది. అందుకే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని కొన్ని విషయాల్లో ప్రత్యేకమైన ఆహారాలు మనకి బాగా మేలుచేస్తాయి. వివాహమయ్యాక పురుషుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగపడే చాలా ఆహారాలు ఉన్నాయి....

శివుడికి కందగడ్డకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా..!?

మహాశివరాత్రి ఈ రోజున ఎక్కడ చూసిన శైవక్షేత్రాలు భక్తుల తాకిడితో శివనామస్మరణతో శివాలయాలు మారుమోగుతాయి. ఇక శివరాత్రికి ముందు రోజు మార్కెట్లో ఎక్కడ చుసిన కందగడ్డలు ఎక్కవగా కనిపిస్తాయి. చాల మంది శివరాత్రి రోజు జాగారం చేసే భక్తులు కచ్చితంగా కందగడ్డలను తమ డైట్‌లో చేర్చుకుంటారు. పూర్వ కాలంలో ఆటవిక జాతుల వారు మహాశివరాత్రి రోజున...

నా భర్త మంచోడు, ఏ విషయం నా దగ్గర దాచడు అనుకునేవారు తెలుసుకోవాల్సిన విషయాలు..

భార్యా భర్తల మధ్య రిలేషన్ షిప్ అనేది చాలా అత్యున్నతమైనది. ఎందుకంటే, అప్పటి వరకూ ఒక పరిస్థితుల్లో పెరిగిన రెండు జీవితాలు పెళ్ళితో ఒక్కటయ్యి ఇద్దరి జీవితాలని ఒక్కటిగా గడుపుతుంటారు కాబట్టి. ఐతే ప్రస్తుతం విడాకుల సంఖ్య కూడా పెరుగుతుంది అది వేరే విషయం. ఇద్దరు భార్యా భర్తల మధ్య బంధం అనేది పరస్పరం...

ఇద్దరి మధ్య బంధం బాగుండాలంటే కావాల్సిన లక్షణాలు..

బంధం.. ఇద్దరి మనుషుల మధ్య దూరాన్ని తగ్గించేవి బంధాలే. అలాగే ఇద్దరి మధ్య దూరాలని పెంచేవి కూడా బంధాలే. అవును, బంధం బాగుంటే అది చాలా అందంగా ఉండి, మంచి మంచి అనుభూతులని ఇస్తుంది. లేదంటే ప్రతీ చిన్న విషయం కూడా గునపంలా మారి చికాకు పెట్టిస్తుంది. ఆరోగ్యకరమైన బంధం ఉంటే అంతకుమించిన ఆనందం...

అబ్బాయిలు ఎక్కువగా మాట్లాడే ఈ విషయాలు అమ్మాయిలకి నచ్చవని మీకు తెలుసా..?

అమ్మాయి- అబ్బాయి ప్రేమలో పడతారు. ఆ టైమ్ లో కాలం చకచకా గడిచిపోతుంది.చుట్టూ ప్రపంచం ఆగిపోయినట్టు తాము మాత్రమే లోకంలో ఉన్నట్టు తోస్తుంది. అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని విషయాలే ఇద్దరి మధ్య విభేధాలని తీసుకువస్తాయి. అబ్బాయిలు మాట్లాడే కొన్ని విషయాలు అమ్మాయిలకి నచ్చవు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. నువ్వు లేక నేను లేనని...

మీరు ఇంట్రావర్టా? ఐతే మిమ్మల్ని సమాజం తప్పుగా అర్థం చేసుకుంటుందని మీకు తెలుసా..?

మనుషుల్లో చాలా రకాల వాళ్ళు ఉంటారు. అందులో ఒకరు ఇంట్రావర్ట్స్. అంటే ఎక్కువగా మాట్లాడకుండా తమ పని తాము చేసుకునేవారు. ఎవరి జోలికి వెళ్ళకుండా తమకు కావల్సిన దాన్ని తీసుకుంటూ జీవితాన్ని గడిపేస్తారు. సాధారణంగా వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. దానివల్ల పక్కనుండేవారు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఐతే అది వీరి లక్షణమే కానీ,...

మీ భాగస్వామికి ప్రేమని తెలియబర్చే విధానాల గురించి తెలుసుకోండి..

ప్రేమించడం అందరికీ తెలుసు. కానీ ప్రకటించడమే రాదు. అందుకే బయటకి ఏమీ చెప్పకుండానే రహస్యంగా ప్రేమిస్తూ ఉంటారు. పెళ్ళికాక ముందు ఇలా ప్రేమించడం వల్ల అవతలి వారికి పెద్దగా నష్టం ఉండదు కానీ, పెళ్ళయ్యాక మీరు ప్రేమని తెలియజేయాల్సి ఉంటుంది. మాటల ద్వారా కాకుండా, మీరు చేసే పనుల ద్వారా, మీ భాగస్వామిపై మీకెంత...

ఇంట్రావర్ట్స్ ప్రేమలో పడితే ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసా?

నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాట ప్రేమించిన వారితో చెప్పాలని ఉన్నా కూడా వెనకడుగు వేస్తారు. సాధారణంగా మామూలు టైమ్ లో గలగల మాట్లాడే వాళ్ళు ప్రేమలో పడగానే ఆ విషయాన్ని చెప్పడానికి జంకుతారు. ఇక పెద్దగా మాట్లాడని ఇంట్రావర్ట్స్ తమ ప్రేమని ఎలా తెలియజేస్తారు. ఇంట్రావర్ట్స్ ప్రేమిస్తే ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్రావర్ట్స్...
- Advertisement -

Latest News

‘ఆదిపురుష్’ టీజర్​పై ట్రోల్స్.. డైరెక్టర్ రియాక్షన్ ఏంటంటే..?

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ 'ఆదిపురుష్'. ఈ సినిమా టీజర్​ విడుదలైనప్పటి...
- Advertisement -

నేడు మునుగోడు అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్ఎస్

మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థిని అధికార టీఆర్ఎస్ దాదాపు ఖరారు చేసింది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఇవాళ ప్రకటించనుంది. ప్రకటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభాకర్ రెడ్డికి బీ-ఫారం అందజేయనున్నట్లు తెలుస్తోంది. నామినేషన్...

The Ghost Movie Review: నాగార్జున ది ఘోస్ట్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

అక్కినేని నాగార్జున కెరీర్​లోనే ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘శివ’. ఈ సినిమా రిలీజ్ డేట్ అంటే అక్టోబర్ 5న ‘ది ఘోస్ట్’ మూవీ వస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో...

తెలంగాణ ప్రజలకు గవర్నర్, సీఎం విజయదశమి శుభాకాంక్షలు

విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై.. నవరాత్రి పండుగ ప్రజలందరిలో...

టీఆర్ఎస్ఎల్పీ భేటీ దృష్ట్యా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు అలెర్ట్ జారీ చేశారు. బంజారాహిల్స్ వంటి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఉన్నందున ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ఈ...