shruti haasan movies Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Thu, 19 Jan 2023 13:04:58 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 శ్రుతి హాసన్ తో ఆ డైరెక్టర్ లవ్ ట్రాక్.. ఇదిగో క్లారిటీ https://manalokam.com/news/shruti-haasan-gopichand-relationship.html Thu, 19 Jan 2023 13:04:58 +0000 https://manalokam.com/?p=448020 బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. గోపీచంద్ కు ఇప్పటికే పెళ్లయింది.. మరోవైపు శ్రుతి కూడా వేరే అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉంది. అయినా కొంతకాలంగా ఈ పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు డైరెక్టర్ గోపీ చంద్ క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్​ శ్రుతిహాసన్​ ​-దర్శకుడు గోపిచంద్​ మలినేని  కలిసి ఇప్పటివరకు బలుపు, […]

The post శ్రుతి హాసన్ తో ఆ డైరెక్టర్ లవ్ ట్రాక్.. ఇదిగో క్లారిటీ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని.. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ మధ్య ఏదో ఉందంటూ కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. గోపీచంద్ కు ఇప్పటికే పెళ్లయింది.. మరోవైపు శ్రుతి కూడా వేరే అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉంది. అయినా కొంతకాలంగా ఈ పుకార్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు డైరెక్టర్ గోపీ చంద్ క్లారిటీ ఇచ్చారు.

హీరోయిన్​ శ్రుతిహాసన్​ ​-దర్శకుడు గోపిచంద్​ మలినేని  కలిసి ఇప్పటివరకు బలుపు, క్రాక్​, వీరసింహారెడ్డి ఇలా మూడు హిట్లను అందుకున్నారు. పలు సందర్భాల్లోన్లూ శ్రుతి అంటే తనకు ఎంత అభిమానమో తెలిపారు గోపిచంద్​. ఇటీవలే వీరసింహా ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ​ ఆయన.. శ్రుతికి ఐ లవ్​ యూ చెప్పిన సంగతి తెలిసిందే. దానికి ఆమె బదులిస్తూ ఐ లవ్ యూ అన్నయ్య అని చెప్పింది. అయితే దీనికి సంబంధించిన వీడియోలను నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.

తాజాగా దీనిపై గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. “శ్రుతితో నాకు మూడో సినిమా. ఆమె అంటే చాలా ఇష్టం. మా కుటుంబంలోని అమ్మాయిలా చూస్తా. నా భార్యతో కూడా ఆమెకు మంచి అనుబంధం ఉంది. మా ఇద్దరిది అన్నా-చెల్లి బంధం. నేను ఓ అన్నయ్యగా ఐ లవ్​ యూ చెబితే.. సోషల్​మీడియాలో దానికి రివర్స్​ చేసి మసాలా యాడ్​ చేసి చూపించారు.” అని అన్నారు.

The post శ్రుతి హాసన్ తో ఆ డైరెక్టర్ లవ్ ట్రాక్.. ఇదిగో క్లారిటీ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన శృతిహాసన్.. ఎన్ని కోట్లో తెలుసా ! https://manalokam.com/news/shruti-haasan-who-increased-the-remuneration-heavily.html Sun, 21 Aug 2022 04:59:09 +0000 https://manalokam.com/?p=374760 శృతి హాసన్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం లభించింది. గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో శ్రుతి హాసన్ […]

The post భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన శృతిహాసన్.. ఎన్ని కోట్లో తెలుసా ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
శృతి హాసన్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సరైన విజయం లభించలేదు. అలాంటి సమయంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమాతో శృతి హాసన్ కు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం లభించింది.

గబ్బర్ సింగ్ సినిమా మంచి విజయం సాధించడంతో టాలీవుడ్ లో శ్రుతి హాసన్ కు క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. కమల్ హాసన్ కూతురిగా కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్.

ఇక వరుస విజయాలు, భారీ ప్రాజెక్టులు చేతిలో ఉండడంతో భారీగా రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట. గతంలో ఒక సినిమాకు రూ. కోటి-కోటిన్నర తీసుకునే ఆమె ప్రస్తుతం, రూ. 2.5-3 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందని టాక్. సక్సెస్ రేట్ ఉండటంతో నిర్మాతలు కూడా ఓకే అంటున్నారట. శృతిహాసన్ ప్రస్తుతం ప్రభాస్ ‘సలార్’ బాలయ్య మూవీలో నటిస్తోంది.

The post భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన శృతిహాసన్.. ఎన్ని కోట్లో తెలుసా ! appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>