visaka garjana Archives - Manalokam - Latest Telugu News & Updates https://manalokam.com Sun, 16 Oct 2022 01:46:07 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=5.8.10 విశాఖను ఇండియాకు రెండో రాజధాని చేయాలని గర్జించండి రా – నాగబాబు https://manalokam.com/news/nagababu-on-ycp-garjana.html Sun, 16 Oct 2022 01:45:49 +0000 https://manalokam.com/?p=404048 విశాఖ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర నిన్న రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రులు రోజా, జోగి రమేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో మంత్రుల కార్లపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. అయితే.. ఈ సంఘటనపై జనసేన కీలక నేత నాగబాబు స్పందించారు. వైజాగ్‌ను మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు. వైజాగ్‌ ఇప్పటికే రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ అంటూ ట్వీట్‌ చేశారు. వీలైతే […]

The post విశాఖను ఇండియాకు రెండో రాజధాని చేయాలని గర్జించండి రా – నాగబాబు appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
విశాఖ ఎయిర్‌పోర్ట్‌ దగ్గర నిన్న రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మంత్రులు రోజా, జోగి రమేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న సమయంలో మంత్రుల కార్లపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు జనసేన కార్యకర్తలు. అయితే.. ఈ సంఘటనపై జనసేన కీలక నేత నాగబాబు స్పందించారు.

వైజాగ్‌ను మీరు రాజధాని చెయ్యటం ఏంట్రా బాబు. వైజాగ్‌ ఇప్పటికే రాజధాని అమ్మమొగుడు లాంటి సిటీ అంటూ ట్వీట్‌ చేశారు. వీలైతే ఇండియాకి రెండవ రాజధాని చెయ్యమని గర్జించండని వైసీపీ నేతలకు చురకలు అంటించారు నాగబాబు. మంత్రులు రోజా, జోగి రమేష్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి అనేది అవాస్తవమన్నారు. పగలు వర్షం చుక్కలు , రాత్రి ఆకాశం లో చుక్కలు.ఏదేమైనా అందరికి ప్రకృతి చుక్కలు చూపిస్తుందని హెచ్చరించారు.

The post విశాఖను ఇండియాకు రెండో రాజధాని చేయాలని గర్జించండి రా – నాగబాబు appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
విశాఖ గర్జన కాదు.. పిల్లి కూతలో కుక్క అరుపు – బండారు సత్యనారాయణ https://manalokam.com/news/bandaru-satyanarayana-on-visaka-garjana.html Sat, 15 Oct 2022 06:43:06 +0000 https://manalokam.com/?p=403777   వైసీపీ నేతలు చేస్తోంది గర్జన కాదు.. పిల్లి కూతలో.. కుక్క అరుపులో చేస్తున్నారని..కప్పల అప్పల్రాజు ఏంటో కప్పలా అరుస్తున్నాడని ఆగ్రహించారు బండారు సత్యనారాయణ మూర్తి. ఉత్తరాంధ్రను మేమే అభివృద్ధి చేశామన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ అభివృద్ధి చేసిందని నిరూపించ లేకుంటే చెప్పుతో కొట్టుకుంటామని హెచ్చరించారు బండారు సత్యనారాయణ మూర్తి. విశాఖ భూములపై వేసిన సిట్-1, సిట్-2 నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదు..? అని నిలదీశారు. సిట్ నివేదికలో ఉన్న అంశాలని పట్టుకుని జగన్, విజయసాయి బేరాలు పెట్టుకుంటున్నారని […]

The post విశాఖ గర్జన కాదు.. పిల్లి కూతలో కుక్క అరుపు – బండారు సత్యనారాయణ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
 

వైసీపీ నేతలు చేస్తోంది గర్జన కాదు.. పిల్లి కూతలో.. కుక్క అరుపులో చేస్తున్నారని..కప్పల అప్పల్రాజు ఏంటో కప్పలా అరుస్తున్నాడని ఆగ్రహించారు బండారు సత్యనారాయణ మూర్తి. ఉత్తరాంధ్రను మేమే అభివృద్ధి చేశామన్నారు. ఉత్తరాంధ్రలో టీడీపీ అభివృద్ధి చేసిందని నిరూపించ లేకుంటే చెప్పుతో కొట్టుకుంటామని హెచ్చరించారు బండారు సత్యనారాయణ మూర్తి.

విశాఖ భూములపై వేసిన సిట్-1, సిట్-2 నివేదికలు ఎందుకు బయటపెట్టడం లేదు..? అని నిలదీశారు. సిట్ నివేదికలో ఉన్న అంశాలని పట్టుకుని జగన్, విజయసాయి బేరాలు పెట్టుకుంటున్నారని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు. రెండు సిట్ల నివేదికలు బయటకొస్తే జగన్, విజయసాయి రెడ్డిలకు జైల్లో బ్యారెక్స్ సిద్దంగా ఉంటాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే మంచిదని మంత్రి ధర్మాన అంటారా..? అని ఆగ్రహించారు బండారు సత్యనారాయణ మూర్తి.

The post విశాఖ గర్జన కాదు.. పిల్లి కూతలో కుక్క అరుపు – బండారు సత్యనారాయణ appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఏపీని నాశనం చేసేందుకు.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారు – టీడీపీ ఎమ్మెల్యే https://manalokam.com/news/tdp-mla-ganababu-made-sensational-comments.html Sat, 15 Oct 2022 06:10:54 +0000 https://manalokam.com/?p=403772 ఏపీని నాశనం చేసేందుకు.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై ఆర్ధిక ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు…దసపల్లా భూములు.. హయగ్రీవ భూముల దొపిడీని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. విజయసాయి, విశాఖ ఎంపీకి మధ్య వాటాల్లో తేడా వచ్చిందని.. అధికార పార్టీ నేతలే వారి అవినీతిని బయట పెట్టుకుంటున్న పరిస్థితి ఉందని తెలిపారు. జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే.. ఏపీలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు… ఋషికొండ మీదున్న ప్రభుత్వ రిసార్ట్సును […]

The post ఏపీని నాశనం చేసేందుకు.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారు – టీడీపీ ఎమ్మెల్యే appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>
ఏపీని నాశనం చేసేందుకు.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గణబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై ఆర్ధిక ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు…దసపల్లా భూములు.. హయగ్రీవ భూముల దొపిడీని అడ్డుకుని తీరతామని హెచ్చరించారు.

విజయసాయి, విశాఖ ఎంపీకి మధ్య వాటాల్లో తేడా వచ్చిందని.. అధికార పార్టీ నేతలే వారి అవినీతిని బయట పెట్టుకుంటున్న పరిస్థితి ఉందని తెలిపారు. జగన్, కేసీఆర్ కుట్రలో భాగంగానే.. ఏపీలో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు… ఋషికొండ మీదున్న ప్రభుత్వ రిసార్ట్సును కూల్చేశారని ఆగ్రహించారు.

ఋషికొండ సమీపంలో విజయసాయి, జగన్ రాడిసన్ బ్లూ, బే పార్క్ రిసార్ట్సును కట్టుకున్నారు… అధికార పార్టీ నేతలు కట్టుకున్న ప్రైవేట్ రిసార్ట్స్ కోసం ప్రభుత్వ రిసార్ట్స్ కూల్చేశారన్నారు. ఋషికొండను బోడి కొండ చేశారు…వాళ్ల రిసార్ట్సుకు వ్యాపారం పెంచుకోవడం కోసమే ప్రభుత్వ రిసార్ట్స్ కూల్చారు తప్ప.. రాజధాని కోసం కాదని విమర్శలు చేశారు. సీఎం ఇల్లు కట్టుకోవాలంటే 80 అడుగుల మీదున్న కొండే కావాలా..? సీఎం సతీమణికి అక్కడ వ్యూ నచ్చిందని.. అందుకే అక్కడ క్యాంప్ ఆఫీస్ కడుతున్నారని ఏదేదో చెబుతున్నారని వెల్లడించారు. ఉత్తరాంధ్రలో పులివెందుల పంచాయతీ కుదరదు… విప్లవ పోరుగడ్డ ఉత్తరాంధ్ర అని స్పస్టం చేశారు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు.

The post ఏపీని నాశనం చేసేందుకు.. జగన్, కేసీఆర్ కలిసి కుట్రలు చేస్తున్నారు – టీడీపీ ఎమ్మెల్యే appeared first on Manalokam - Latest Telugu News & Updates.

]]>