YS Jagan

నిన్ను న‌మ్మం బాబూ.. అంటున్న ఏపీ ప్ర‌జ‌లు..!

మ‌రో రెండు, మూడు నెల‌ల్లో అటు పార్ల‌మెంట్ లోక్‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే అదే స‌మయానికి అటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో అధికార ప‌క్ష‌మైన టీడీపీ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా నిన్న‌టి బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా, మ‌రోవైపు మ‌హిళ‌ల‌తోపాటు అన్ని వ‌ర్గాల‌కు తాయిలాల‌ను అందించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇక ప్ర‌తిప‌క్ష పార్టీ...

సీఈసీతో వైఎస్ జగన్ భేటీ.. ఆ ముగ్గురిని బదిలీ చేయాల్సిందే!

ఏపీలో త్వరలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అలజడులు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్.. ఇవాళ ఢిల్లీ వెళ్లారు. ఆయన బృందంతో కలిసి ఢిల్లీ వెళ్లిన జగన్.. సీఈసీ సునీల్ అరోరాను కలిశారు. టీడీపీ పార్టీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. టీడీపీ...

జగన్ మేనిఫెస్టోనే చంద్రబాబు కాపీ కొట్టాడు.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా తమ ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టారంటూ వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో వాటికి బలం చేకూరుస్తూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు ఓటర్లను ఆకర్షించడానికి ఫించన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఇక పథకాలకు...

Daggubati Venkateswara Rao వైసీపీలోకి… మొదలైన అసంతృప్తులు

మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కొడుకు హితేశ్ తో కలిసి వైసీపీలో చేరికపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అటు టీడీపీ, ఇటు వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఓవైపు టీడీపీ నేతలు దగ్గుబాటి ఊసరవెల్లికి తాత అంటూ విమర్శిస్తుంటే... వైసీపీ నేతల్లో కూడా అసంతృప్తి నెలకొన్నది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా పర్చూరులో వైసీపీ నేతలు గుర్రుగా...

మాతో కలిస్తే.. జగనే సీఎం..!

ఇది ఎన్నికల ఫీవర్. మామూలుగా కాదు. దేశమంతా ఇప్పుడు ఎన్నికల మీదే చర్చ. ఏపీలోనైతే.. అటు అసెంబ్లీ ఎన్నికలు.. ఇటు లోక్ సభ ఎన్నికలు. దీంతో ఏపీలో కూడా ఎన్నికల జోరు నడుస్తోంది. పార్టీలన్నీ ఎన్నికల మీద దృష్టి పెట్టాయి. నేతలు కూడా ఏ పార్టీలోకి వెళ్తే బెర్తులు దొరుకుతాయి.. పదవులు దక్కుతాయి.. అంటూ...

ఏపీ మంత్రి పరువు తీసిన సొంత బావ…

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం ప్రభుత్వం పరువు పోయే విధంగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సొంత బావ రామకోట సుబ్బారెడ్డి వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బుధవారం లోటస్ పాండ్ లో సుబ్బారెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత కొద్ది రోజులుగా సుబ్బారెడ్డికి సోమిరెడ్డితో...

పవన్ మనోడే…చంద్రబాబు

తెదేపా – జనసేన మైత్రి మరో సారి బయటపడింది … విమర్శించుకున్న వారే నేడు పొగడ్తలు, సానుభూతితో వ్యవహరించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కక్ష సాధించేందుకే తెరాస నేతలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిస్తున్నారని గుంటూరు జిల్లా తెనాలిలో పవన్‌ ఇటీవలే వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పవన్‌ను విమర్శించొద్దని చంద్రబాబు...

కోడి కత్తి కేసు: హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడి కేసులో చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఆ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు కదా. ఎన్‌ఐఏకు ఎలా అప్పగిస్తారంటూ... ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హోజ్ మోషన్ పిటిషన్ వేసింది. దానిపై ఇవాళ వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఆ పిటిషన్‌ను...

యాత్ర ముగింపు రోజున విజయసంకల్పం..

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ముగింపు రోజున ఇచ్ఛాపురంలోని బహుదా నదీ తీరంలో ‘విజయ సంకల్ప స్థూపాన్ని’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 341 రోజుల పాటు నాకు తోడుగా ఉంటూ ఆదరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ‘ప్రజాసంకల్పయాత్రలో ప్రజల గుండె చప్పుడు విన్నాను...

జగన్ పాదయాత్ర ఎప్పుడు ముగుస్తుందో తెలుసా?

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర మరో కొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ విషయమై జనవరి 9న యాత్ర ఇచ్చాపురంలో ముగుస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు....
- Advertisement -

Latest News

మహిళలకు అదిరిపోయే శుభవార్త.. భారీగా బంగారం, వెండి ధరలు

మన దేశం లో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరే దానికి ఉండదు. మన దేశానికి చెందిన మహిళలు బంగారాన్ని ఎగబడి కొనుగోలు చేస్తారు. పండుగలు, పెళ్లిళ్లు......
- Advertisement -

భక్తి: వీటిని దానం చేస్తే సమస్యలే…!

ఒకరికి దానం చేయడం అనేది నిజంగా చాలా గొప్పది. పూర్వకాలం నుండి పెద్దలు దానాలు చేయడం మంచిది అని చెప్పడం మనం వినే ఉంటాం. దానం చేయడం వల్ల ఎంతో గొప్ప పుణ్యాన్ని...

చిన్నారుల‌కు టీకా.. సీరం సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న

చిన్నారుల కు క‌రోనా నియంత్ర‌ణ టీకా విష‌యం లో సీరం సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏడేళ్ల లోపు చిన్నారుల కు మ‌రో ఆరు నెల లో కోవావాక్స్ అనే టీకా అందుబాటు...

IPL Retention : రిటైన్ ఆట‌గాళ్లు వీరే.. స్టార్ క్రికెట‌ర్ల కు భారీ మొత్తం

ఐపీఎల్ 2022 కోసం రిటెన్ష‌న్ ప్రక్రియా ముగిసింది. ఫ్రాంచైజీ లు స్టార్ ఆట‌గాళ్ల ను త‌మ జ‌ట్టు తో అట్టి పెట్టు కోవ‌డానికి భారీ మొత్తం లో వెచ్చించాయి. అలాగే ప‌లువురు స్టార్...

ఆ రక్త గ్రూపులకే కొవిడ్ ముప్పు ఎక్కువ.. అవి ఏవంటే?

కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తున్నది. దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వెలుగు చూడటం, ఆ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందనే అంచనాల నేపథ్యంలో ఆందోళన నెలకొంది. గతంలో మాదిరిగా భయానక పరిస్థితులు...