టెక్నాలజీ

ఫేస్‌బుక్‌లో కొత్త అప్‌డేట్‌..

సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌ బుక్‌ మరో కొత్త అప్‌డేట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పోస్టులకు సంబంధించి న్యూస్ ఫీడ్ ఫీచర్ ఉన్నా, తాజా వార్తలు, కథనాల కోసం ప్రత్యేకంగా న్యూస్‌ ట్యాబ్‌ ప్రారంభించింది. ప్రస్తుతానికి ఇది పైలెట్ ప్రాజెక్టుగా అమెరికాలో కొద్దిమంది యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఆపై మరింత మెరుగుపరిచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న...

ఐఫోన్‌ ప్రియులకు ఆపిల్ గుడ్ న్యూస్‌..

భారత్‌లోని ఐఫోన్‌ ప్రియులకు ఆపిల్ గుడ్ న్యూస్ తెలియ‌జేసింది. ఇకపై ఆ కంపెనీకి చెందిన ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఫోన్‌ను భారత్‌లోనే ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది. ఇప్పటికే చెన్నై సమీపంలో ఉన్న ఫాక్స్‌కాన్‌ ప్లాంట్‌ లో ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఫోన్ల ఉత్పత్తి ప్రారంభం కాగా ప్రస్తుతం మేడిన్‌ ఇన్‌ ఇండియా ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ఫోన్లు మార్కెట్‌లో...

ఐఫోన్ XR ఇక‌పై మేడిన్ ఇండియా ఫోన్‌.. భారీగా త‌గ్గిన ధ‌ర‌..!

ఐఫోన్ XR ఫోన్‌ను కొనాల‌ని చూస్తున్న వినియోగ‌దారుల‌కు ఆపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ XR ఫోన్‌ను ఇప్పుడు భార‌త్‌లోనే త‌యారు చేస్తున్నందున ఇక‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌కే ఈ ఫోన్‌ను క‌స్ట‌మ‌ర్ల‌కు అందిస్తున్న‌ట్లు తెలిపింది. సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్ తన ఐఫోన్ల‌ను భార‌త్‌లో విక్ర‌యించేందుకు ఇక్క‌డికి ఆ ఫోన్ల‌ను దిగుమ‌తి చేస్తుంద‌నే విష‌యం తెలిసిందే. కేవ‌లం...

జియో బంప‌ర్ ఆఫ‌ర్‌: మరోసారి ఆకట్టుకునేందుకు కొత్త ప్లాన్ల‌తో జియో..

రిలయన్స్ జియో ఇటీవల ఇతర నెట్ వర్కులకు నిమిషానికి 6 పైసలు అంటూ అవుట్ గోయింగ్ కాల్ చార్జి ప్రకటించడంతో వినియోగదారులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే తన వినియోగదారులకు ఊరట కలిగించేలా, వారిలో మళ్లీ ఉత్సాహం కలిగించేందుకు జియో సరికొత్త ప్లాన్లు ప్రవేశపెడుతోంది. జియో ‘ఆన్‌-ఇన్‌-వన్‌’ కింద కొత్త నెలవారీ రీచార్జ్‌ ప్లాన్లను...

వాట్సప్ లో త్వరలో అదిరిపోయే కొత్త ఫీచర్.. మీకు భలే సౌకర్యం

వాట్సప్.. ఇప్పడు చాలా మంది రోజులో ఒక్కసారైనా దీన్ని చూడకుండా ఉండలేరు.. ఒకటా రెండా అనేక గ్రూపులు.. అన్నింట్లోనూ అప్ డేట్ గా ఉండాలి.. మళ్లీ స్టేటస్ లు చెక్ చేసుకోవాలి.. కొత్త స్టేటస్ లు పెట్టుకోవాలి.. అబ్బో జనం వాట్సప్ కు ఎంతగా కనెక్టయిపోయారో.. అలాంటి వాట్సప్ ఇప్పుడు కొత్త సేవల రంగంలోకి ప్రవేశిస్తోందట....

జియో నుంచి మరో అదిరిపోయే ఆఫ‌ర్‌.. మ‌రో ఏడు రోజులు మాత్రమే!

తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో ఇటీవ‌ల ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ గుడ్ న్యూస్ తెలియ‌జేసింది. 30 నిమిషాల...

జియోకు షాకిచ్చిన వోడాఫోన్ఐడియా..

దేశీయ అతిపెద్ద టెలికాం దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా జియోకు షాకిచ్చింది. తమ నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రత్యేక ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో, ఆ సంస్థకు షాకిస్తూ, తాము మాత్రం ఎటువంటి ఇంటర్ కనెక్ట్...

`వాట్సాప్‌` అక్క‌డ మాయం.. ఏం జ‌రిగిందంటే..

గత కొన్నేళ్లలో వాట్సాప్ వినియోగదారులు బాగా పెరిగారు. ఈ మధ్య ఎక్కడ చూసినా వాట్సాప్ కనిపిస్తుంది. సమాచారం పంప‌డానికి.. వీడియో కాల్స్.. వాయిస్ కాల్స్.. మెసేజెస్ ఇలా దేని కోసమైనా ప్రస్తుతం ఉపయోగించేది వాట్సాపే. అయితే ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్, గూగుల్‌ ప్లేస్టోర్‌లో కనిపించకుండా మాయమైంది. ఈ పరిస్థితి వాట్సాప్‌ను కొత్తగా ఇన్‌స్టాల్‌...

నోకియా 6.2పై రూ.10వేల ఎక్స్చేంజ్‌ ఆఫర్‌

ప్ర‌ముఖ ఫోన్ కంపెనీ నోకియా తమ సంస్థ నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ నోకియా 6.2 పేరిట భారత మార్కెట్లలో శుక్రవారం విడుదలైంది. గత నెలలో బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఎ టెక్ ఫెయిర్‌లో మొదట హెచ్‌ఎండి గ్లోబల్ ఈ ఫోన్‌ను ఆవిష్కరించింది. 4జీబీ ర్యామ్‌/64 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 15,999. అమెజాన్‌లో నోకియా 6.2...

జియో కాల్స్ ఉచితం కాదిక‌.. కాల్ చేస్తే చార్జీలు పడతాయి

ఇప్పటిదాకా ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్‌ సదుపాయం అందిస్తున్న టెలికం సంస్థ రిలయన్స్‌ జియో (జియో) తాజాగా చార్జీల వడ్డనకు తెరతీసింది. జియో నెట్‌వర్క్‌లోని నంబర్లకు చేసే కాల్స్‌ మాత్రమే ఉచితం. ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌ నంబర్లకు కాల్‌ చేస్తే నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేయనున్నట్లు బుధవారం జియో ప్రకటించింది. జియో...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...