పంచాంగం.. 05 జూన్ 2019

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం విదియ మధ్యాహ్నం 12.05 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఆరుద్ర రాత్రి 9.55 వరకు, తదుపరి పునర్వసు, అమృతఘడియలు: మధ్యాహ్నం 12.26 నుంచి 2.02 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 12.15 నుంచి 1.52 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11:49 నుంచి మధ్యాహ్నం 12.41 వరకు, వర్జ్యం: ఉదయం 7.07 నుంచి 8.43 వరకు.