సమాచారం
ల్యాప్‌టాప్ కొంటున్నారా..? ఈ విషయాలను తెలుసుకోండి..!
ఒకప్పుడు డెస్క్‌టాప్ కంప్యూటర్లను కొనాలంటే ఆచి తూచి అడుగు వేసేవారు. ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి కాబట్టి. ఇక ల్యాప్‌టాప్‌ల మాట చెప్పలేం. ఒకప్పుడు అవి చుక్కలనంటే ధరల్లో ఉండేవి. కానీ టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు అన్నీ తక్కువ ధరకే లభిస్తున్నాయి. ల్యాప్‌టాప్‌లు కూడా చాలా తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉన్నాయి....
ఇంట్రెస్టింగ్
good to know ఫోన్ పాస్ వర్డ్ వల్ల ప్రాణమే పోయే ప్రమాదం.. ఎలాగంటే…!
నా ఫోన్ కు ఎన్ని పాస్ వర్డ్ లు ఉన్నాయో తెలుసా? మీరు కాదు కదా.. ఆ బ్రహ్మదేవుడు దిగివచ్చినా నా పాస్ట్ వర్డ్ ను ట్రాక్ చేయలేడు.. అంటూ కొందరు సవాళ్లు విసురుతుంటారు. మీ ఫోన్ కు పాస్ వర్డ్స్ ను పెట్టుకోవడం వల్ల మీ ఫోన్ సేఫ్ గానే ఉంటుంది. మరి.....
వార్తలు
పెట్రోల్, డీజిల్ ధరలు దిగొచ్చాయ్..!
పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. ఇవాళ పెట్రోల్ లీటర్ కు 15 పైసలు తగ్గింది. డీజిల్ లీటర్ కు 10 పైసలు తగ్గింది. ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు చూసుకుంటే.. అంతర్జాతీయ మార్కెట్ లో వాటి ధరలు స్థిరంగా ఉన్నాయి.
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 70.94 రూపాయలు ఉండగా.. డీజిల్...
ఇంట్రెస్టింగ్
ఇక పేటీఎంలోనూ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు
అవును.. పేటీఎంలోనూ గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో పలు చమురు సంస్థలు గ్యాస్ సిలిండర్ బుకింగ్, గ్యాస్ బిల్లు చెల్లింపులు చేసుకోవడానికి పేటీఎం ద్వారా అవకాశం కల్పిస్తున్నాయి. ఇప్పటికే.. పలు కంపెనీలు తమ వినియోగదారులకు గ్యాస్ బిల్లులు, బుక్ చేయడం కోసం పేటీఎంను ఉపయోగించవచ్చని సందేశాలు పంపించాయి. పేటీఎం యాప్‌లోకి...
వార్తలు
తాగి బండి నడిపితే ఉద్యోగం గోవిందా…!
తాగి బండి నడిపితే.. ఏమౌతుంది. మా అంటే ఫైన్ వేస్తారు. లేదా.. కౌన్సెలింగ్ ఇస్తారు. సరే... ఓ నాలుగు రోజులు జైలు శిక్ష వేస్తారు. పోనీ.. ఇంకేదైనా శిక్ష వేస్తారా? సో.. వాట్.. మేం మాత్రం తాగే బండి నడుపుతాం. మేం ఫైన్ కట్టడానికి రెడీ... జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధం అంటారా? అయితే...
ఇంట్రెస్టింగ్
Good to Know : వంట గ్యాసు సిలిండర్ కూ బీమా.. ప్రమాదం జరిగితే పరిహారం
మీరు వంట కోసం వాడే గ్యాస్ సిలిండర్ కు బీమా ఉంటుంది. అవును.. దానికి మీరు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. రూపాయి కట్టాల్సిన పని లేకుండా ఉచితంగా బీమా అందిస్తున్నారు వంట గ్యాసుపై. సిలిండర్ వల్ల ప్రమాదం జరిగితే నష్టపరిహారం కూడా ఇస్తారు. కాకపోతే సిలిండర్ ను వాడే చాలామంది కస్టమర్లకు...
ఇంట్రెస్టింగ్
ఇక పేటీఎంలోనూ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.. ఎలాగంటే?
పేటీఎం వ్యాలెట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. జొమాటో, స్విగ్గీ, ఫాసూస్, ఉబెర్ ఈట్స్, ఫుడ్ పాండా... లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంటికే ఫుడ్ డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఆన్...
ఇంట్రెస్టింగ్
ఫేస్ బుక్ ను దాటేసిన వాట్సప్.. ఏ విషయంలో తెలుసా?
వాట్సప్, ఫేస్ బుక్.. రెండూ సోష్ మీడియా ప్లాట్ ఫాంలే. వాటి గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు... ఫేస్ బుక్, వాట్సప్ ను విరివిగా ఉపయోగిస్తారు. వాట్సప్ ను ఫేస్ బుక్ సొంతం చేసుకోవడం.. ఇప్పుడు ఫేస్ బుక్ కు కలిసొచ్చింది. ఎందుకంటే.....
ఇంట్రెస్టింగ్
ఈ యాప్స్ ఇన్స్టాల్ చేశారా? మీ ఫోన్ హ్యాకర్స్ చేతుల్లోకి వెళ్లినట్టే..!
ఈ ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నదో.. అంతే వేగంగా టెక్నాలజీ ముసుగులో ఎన్నో ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ అనేది ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్. సైబర్ క్రైమ్ రోజురోజుకూ పెరిగిపోతూ స్మార్ట్ ఫోన్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నది. అందుకే... ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు కానీ.. సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసేటప్పుడు.....
సమాచారం
షార్ట్ ఫిలింలు తీసేవారికి.. రూ.50వేల లోపు లభిస్తున్న 5 బెస్ట్ కెమెరాలు ఇవి..!
షార్ట్ ఫిలింలను తీసేవారి సంఖ్య నేడు ఎంతలా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. చాలా మంది తమ మనస్సులో ఉన్న ఆలోచనలకు దృశ్య రూపం ఇస్తున్నారు. వాటిని షూట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి ఓవైపు డబ్బు సంపాదించడమే కాక, మరోవైపు తమ అభిరుచులను, హాబీలను నెరవేర్చుకుంటున్నారు. ఇక మరికొందరు ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి చూపుతున్నారు....
Latest News
వివేకానంద: మనిషి పతనానికైనా పాపానికైనా కారణం భయమే…!
భయమే ఓటమికి కారణం అవుతుంది. పైగా ఎక్కువ భయ పడటం వల్ల మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. శక్తి, సామర్ధ్యాలు ఉన్నా తెలివితేటలు వున్నా...