సమాచారం

బ్రేకింగ్; జే ఎన్ యు ఘటనపై వీడియో విడుదల…!

దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) లో వామపక్ష "దుండగులు" తమ కార్మికులపై, విద్యార్థులపై జరిగిన దాడులకు సంబంధించి సాక్ష్యం అని పేర్కొంటూ ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం అఖిల్ భారతీయ విద్యా పరిషత్ (ఎబివిపి) ఒక కొత్త వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆదివారం రాత్రి క్యాంపస్‌లో డజన్ల కొద్దీ...

కేంద్రం సంచలన నిర్ణయం; ఇక నుంచి స్కూల్స్ లో అవి తప్పని సరి…!

కేంద్ర యువజన సర్వీసుల శాఖ పాఠశాల యాజమాన్యాలకు సంచలన ఆదేశాలు జారి చేసింది. స్కూల్ లో ప్రతీ విద్యార్ధికి యోగా ప్రవేశం ఉండాలని చెప్తూ ప్రతీ రోజు వ్యాయామం చేయాలని, అందుకు విధి విధానాలను కూడా విడుదల చేసింది. యోగా ద్వారా విద్యార్థులు ఎంతో చురుకుగా తయారవుతారని, జ్ఞాపక శక్తి మెరుగు పడుతుందని, ఇందులో...

విషాదం; బట్టతల వస్తుందని విద్యార్ధి ఎం చేసాడంటే…!

బట్టతల రావడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టె సమస్యల్లో ఒకటి. చిన్న వయసులోనే బట్టతల రావడం అంటే...? పాపం అది తీరని వేదన. అందుకే ఒక విదార్ది ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే మాదాపూర్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగి చిన్న కుమారుడు జేఈఈ పరీక్షలకు ఇంటి వద్దే చదువుకుంటున్నాడు. అతని వయసు...

షాకింగ్; మళ్ళీ పెరిగిన పెట్రోల్…!

దేశంలో పెట్రోల్ ధరలు మరోసారి వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాల నేపధ్యంలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 80 రూపాయల మార్క్ ని పెట్రోల్ మరోసారి దాటింది. పెట్రోల్ ధర 6 పైసలు, డీజిల్ ధర 12 పైసలు పెరిగింది. ఈ నేపధ్యంలో హైదరాబాద్‌లో మంగళవారం లీటరు పెట్రోల్ ధర రూ.80.54కు...

మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలా…? ఇలా స్లిప్ తీసుకోండి…!

తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మునిసిపల్ ఎన్నికల సందడి నెలకొంది. జనవరి 7న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవుతుండగా జనవరి 22న పోలింగ్ జరుగనుంది. ఓటరు జాబితా ఇప్పటికే విడుదల కాగా... ఈ ఎన్నికల్లో ఓటు వేయాలనుకునేవారంతా ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒకసారి ఆ ప్రాసెస్...

బ్రేకింగ్; సామాన్యులకు కూడా ఇక నుంచి పోస్టల్ బ్యాలెట్…!

ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా వెల్లడించారు. దీనికి సంబంధించి జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలు ఉండగా...

బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై నిబంధనలు.. ఇవి బ్రేక్ చేస్తే అంతే సంగ‌తులు..

హైదరాబాద్ నగరం గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై ఇటీవ‌లె తిరిగి ప్రారంభ‌మైంది. అయితే ఈ వంతెనపై వాహనాల రాకపోకల విషయంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వంతెనపై 50 కిలోమీటర్ల వేగానికి మించి వెళ్లరాదని స్పష్టం చేసిన పోలీసులు సీసీ కెమెరాల ద్వారా వాహన చోదకులను గమనిస్తున్నారు. 58 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన...

న్యూజిలాండ్ ఆకాశం చూసారా ఎలా అయిపోయిందో…? ఎందుకో తెలిస్తే…!

ఆస్ట్రేలియా ప్రస్తుతం చరిత్రలో చూడని నష్ట౦ ఎదుర్కొంటుంది. కార్చిచ్చు ఆ దేశాన్ని దహించి వేస్తుంది. దేశంలో అగ్ర భాగం మంటల్లో ఉండటంతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. భగవంతుడా అంటూ ఆకాశం వైపు చూద్దాం అనుకున్నా పొగ దెబ్బకు ఆకాశం కూడా కనపడటం లేదు. భారీ మంటలతో లక్షల ఎకరాల్లో అడవులు, వేల హెక్టార్లలో...

ఆస్ట్రేలియా మంటల్లో ఎన్ని లక్షల జంతువులు కాలిపోయాయో తెలిస్తే…!

సంపన్న దేశాల్లో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియాలో కార్చిచ్చు ఇప్పట్లో అదుపులోకి వచ్చే విధంగా కనపడటం లేదు. సెప్టెంబర్ చివరి వారంలో మొదలైన ఈ మంటలు దేశం మొత్తాన్ని దహించి వేస్తున్నాయి. ఇప్పటి వరకు దేశంలో అగ్ర భాగం మంటల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ మంటలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎంత మాత్రం...

మందు ఎక్కువై తాచు పాము పరాచకాలు ఆడాడు. చివరికి…

కొంత మందికి మందు ఎక్కువైతే ఎం చేస్తారో కూడా అర్ధం కాదు. పీకల వరకు తాగి ఎవరో ఒకరిని ఇబ్బంది పెట్టడమో వాళ్ళను వాళ్ళు ఇబ్బంది పెట్టుకోవడమో చేస్తూ ఉంటారు. ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ వాళ్ళు చేసే చేష్టలు వాళ్లకు ఎదుటి వాళ్లకు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి. తాగినప్పుడు సైలెంట్ గా ఉంటే ఏ...
- Advertisement -

Latest News

తక్కువే ఎక్కువ.. మినిమలిజం గురించి పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు..

పూరీ మ్యూజింగ్స్ పేరుతో పాడ్ కాస్ట్ మొదలెట్టి తన ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకుంటున్న పూరీ జగన్నాథ్, తాజాగా మినిమలిజం అనే కాన్సెప్టుని పరిచయం చేసారు....
- Advertisement -

క‌రోనా మూడో వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు ప్ర‌మాదం.. త‌ల్లిదండ్రుల‌కు టీకాలు వేయించండి: నిపుణులు

క‌రోనా మొదటి వేవ్ వ‌ల్ల 60 ఏళ్ల‌కు పైబ‌డిన వారు ఎక్కువ‌గా ఇబ్బందులు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌స్తుతం క‌రోనా రెండో వేవ్ లో యువ‌త ఎక్కువ‌గా కోవిడ్ బారిన ప‌డుతున్నారు....

శృంగారం కోసం బ‌య‌ట‌కు వెళ్లాలి, అనుమ‌తివ్వండి అంటూ వ్య‌క్తి ఈ-పాస్ కోసం రిక్వెస్ట్‌.. పోలీసుల రియాక్ష‌న్ ఇదీ..!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో దేశంలో ఇప్ప‌టికే అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ను విధించి క‌ఠినంగా అమ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ద‌క్షిణాది రాష్ట్రాలు అన్నీ లాక్‌డౌన్‌ను విధించినా తెలంగాణ‌లో...

వైసీపీ మంత్రుల‌కు చిక్కులు.. అలాంటి వ్యాఖ్య‌లు చేసినందుకే

ఏపీలో వైర‌స్ వేరియంట్ల చుట్టూ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. టీడీపీ, వైసీపీ మ‌ధ్య వైర‌స్ మాట‌లు ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఏపీలో ఎన్ 440వైర‌స్ ఉంద‌ని, దీనిపై ఎలాంటి క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌ట్లేద‌ని టీడీపీ అధినేత...

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్ప‌ట్లో ఉండ‌వుః కేంద్ర ఎన్నిక‌ల సంఘం

క‌రోనా తీవ్ర‌త లేకుంటే ఈ ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఉండేవి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్‌తో దేశ‌మే అత‌లాకుత‌లం అవుతోంది. మ‌రి ఇలాంటి టైమ్‌లో ఎమ్మెల్యే కోటా ఎన్నిక‌లు...