వ్యాపారానికి లోన్ కావాలా..? ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్..!

ప్ర‌ధాన మంత్రి ముద్ర యోజ‌న కింద బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు ముద్ర రుణాల‌ను మ‌న‌కు అందిస్తుంటాయి. 2015లో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. కాగా ఈ ప‌థ‌కం కింద ఎలాంటి గ్యారంటీ, ష్యూరిటీ లేకుండానే రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాల‌ను పొంద‌వ‌చ్చు. సాధార‌ణంగా మ‌నలో ఎవ‌రైనా స‌రే.. ఏదైనా వ్యాపారం చేయాల‌నుకుంటే.. లోన్ తీసుకోవాల్సి వ‌స్తే.. ఏదో ఒక ప్రాప‌ర్టీని ష్యూరిటీగా చూపించి లోన్ పొందాల్సి ఉంటుంది. అంతేకానీ ష్యూరిటీ లేకుండా దాదాపుగా ఏ బ్యాంకు కూడా రుణాల‌ను … Continue reading వ్యాపారానికి లోన్ కావాలా..? ఎలాంటి ష్యూరిటీ లేకుండా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు లోన్..!