ఎమ్మెల్సీ కోదండరాంపై కాళేశ్వరం కమిషన్ అసహనం !

-

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాంకు ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాంపై కాళేశ్వరం కమిషన్ అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కమిషన్ చేపట్టిన విచారణకు తాజాగా హాజరయ్యారు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం. అయితే.. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం అందజేసిన ఆఫిడవిట్ పై కమిషన్ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

Kaleswaram Commission impatient on MLC Kodandaram

ఆధారలేవి లేకుండా అఫిడవిట్ ఎలా సమర్పిస్తారు? అసలిది అఫిడవిటేనా? అంటూ ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం నిలదీశారు. అఫిడవిట్ దాఖలు చేసే విధానం ఇలాగే ఉంటుందా?అని ప్రశ్నించారట జస్టిస్ ఘోష్. సోమవారం నిర్ణీత నమూనాలో ఆధారాలు ఇస్తానని చెప్పారట కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం. ఇప్పటికే 90 రోజులు గడువు ఇచ్చాం.. కోర్టులు ఇంతకన్నా ఎక్కువ సమయం ఇవ్వబోమని తెలిపారట జస్టిస్ ఘోష్.

Read more RELATED
Recommended to you

Latest news