ఏలూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది… ప్రైవేటు బస్సు బోల్తా కొట్టింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి గుంటూరు వెళుతున్న బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.

దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. సహాయక చర్యలు చేపట్టారు ఏలూరు రూరల్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది. 108 అంబులెన్సులో వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదం… ప్రైవేటు బస్సు బోల్తా
ఏలూరు సమీపంలో జాతీయ రహదారిపై విశాఖపట్నం నుంచి గుంటూరు వెళుతున్న బస్సు బోల్తా
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు
సహాయక చర్యలు చేపట్టిన ఏలూరు రూరల్ పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది
108 అంబులెన్సులో వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ… pic.twitter.com/0KRZF1zgvZ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 10, 2025