సింహాచలం గోడ కూలిన ఘటనలో సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి చెందారు. సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలిన ఘటనలో మృతి చెందారు సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు(30), శైలజ(26).

హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు సాఫ్ట్‌వేర్ దంపతులు పిళ్లా ఉమామహేశ్వరరావు(30), శైలజ(26). ఇక సింహాచలం గోడ కూలిన ఘటనలో సాఫ్ట్‌వేర్ దంపతులు మృతి చెందారు.
ఇక అటు సింహాచలం ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మహిళలు సహా అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్న ముర్ము … మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు.