అది బొద్దింక కాదు వెంట్రుక… మంత్రి అనిత క్లారిటీ

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి అనిత…. బొద్దింక వివాదంపై స్పందించారు. తాను తింటున్న ఆహారంలో బొద్దింక రాలేదని… ఓ వెంట్రుక వచ్చినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కానీ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు ఏపీ హోం మంత్రి అనిత. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Cockroach , AP Home Minister Anitha, ap
Andhra Pradesh State Home Minister Anitha responded to the cockroach controversy

డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు అటు వైసిపి ట్రోలింగ్ చేస్తోంది. పాయకరావుపేట బీసీ హాస్టల్ లో తిన్న భోజనం లో బొద్దింక వచ్చిన విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్న…. కూడా బొద్దింక కాదు వెంట్రుక అంటూ బుకాయింపు చేస్తున్నారని సెటైర్లు పేల్చుతుంది వైసిపి సోషల్ మీడియా.

Read more RELATED
Recommended to you

Latest news