ఏయూ రిజిస్ట్రార్ రాజీనామా చేశారు. వీసీ వైఖరి కారణంగా రిజిస్ట్రార్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు సమాచారం అందుతోంది. ఏడాది పాటు రిజిస్ట్రార్ గా సేవలు అందించిన ప్రొ. ధనుంజయరావు… రాజీనామా చేశారు. గత కొంతకాలంగా ఏయూలో అస్తవ్యస్త పాలన కొనాగుతోందని ప్రచారం సాగుతోంది.

ఆధిపత్య పోరుతో గత కొంతకాలంగా ఏయూలో సమస్యలు పట్టించుకోలేదట వీసీ, రిజిస్ట్రార్. టీడీపీ ఎంపీ భరత్ సిఫార్సుతో ఏయూ వీసీ నియామకం అయ్యారు. ఏయూ వందేళ్ల ఉత్సవాలను గాలికి వదిలేసారూ వీసీ. ఈ తరుణంలోనే ఏడాది పాటు రిజిస్ట్రార్ గా సేవలు అందించిన ప్రొ. ధనుంజయరావు… రాజీనామా చేశారు. రిజిస్ట్రార్ అనూహ్య నిర్ణయంతో ఏయూలో ఏం జరుగుతుందని చర్చ నడుస్తోంది.