కేశ సంరక్షణ

తడి జుట్టుతో నిద్రపోవడం కరెక్టేనా? నిపుణులు ఏమంటున్నారు..?

రాత్రిపూట తలస్నానం చేసి హాయిగా నిద్రపోతే బాగుంటుందని, నిద్ర కూడా తొందరగా వస్తుందని, వేడినీళ్ళతో స్నానం చేయడం వలన కండరాలన్నీ విశ్రాంతి చెందుతాయని, అందుకే తొందరగా నిద్ర పట్టేస్తుందని చెబుతుంటారు. అందుకనే రాత్రిపూట తొందరగా నిద్రరాని వారందరూ స్నానం చేసి మరీ పడుకుంటారు. చాలా మందికి ఇదొక అలవాటుగా మారింది. అయితే తలస్నానం చేసిన...

షీకాకాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో…!

షీకాకాయ జుట్టుకి చాలా బాగా మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి పవర్ ఫుల్ రిజల్ట్స్ ని అందించే వాటిలో షీకాకాయ ఒకటి అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా షీకాకాయ జుట్టు సంరక్షణకు ఉపయోగిస్తూనే ఉన్నాం. వీటిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు పూర్తిగా చూసేయండి. షీకాకాయ ఉపయోగించడం వల్ల డ్రై స్కాల్ప్ నివారించవచ్చు....

మీ జుట్టు ఊడిపోతుందని ఇబ్బంది పడుతున్నారా? ఐతే ఈ విషయాలు తెలుసుకోండి.

ప్రస్తుత పరిస్థితుల్లో జుట్టు ఊడిపోవడం కామన్ గా మారిపోయింది. ఆడా, మగా తేడా లేకుండా ప్రతీ ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తూ ఉంది. ఐతే జుట్టు ఊడిపోవడానికి చాలా కారణాలున్నాయి. ఆ కారణాల్లో ఒత్తిడి, రోగనోరోధక శక్తి సరిగ్గా లేకపోవడం, జన్యు సంబంధమైన కారణాలు ఉన్నాయి.ఇలాంటి కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం కామనే. కానీ...

జుట్టు సమస్యలకి చెక్ పెట్టాలంటే పాలకూర తీసుకోండి..!

అందమైన మరియు ఒత్తైన జుట్టు పొందడానికి స్త్రీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ప్రతి వారం తప్పకుండా హెయిర్ ప్యాక్ వేసుకోవడం చేస్తారు, మరికొందరు విటమిన్ ఇ లేదా బయోటిన్ సప్లిమెంట్లను కూడా ఉపయోగిస్తారు. జుట్టును బలోపేతం చేయడానికి మరియు దాని పెరుగుదలను పెంచడానికి ఎన్నో ఉత్పత్తులు వాడినా అందరికీ ఫలితం రాదు. ఎందుకంటే...

సడెన్ గా రెడీ అవ్వడానికి డ్రై షాంపూ చేసే మేలు గురించి తెలుసుకోండి..

మీ ఫ్రెండ్స్ అందరూ పార్టీకి వెళదామన్నారు. అరగంటలో రెడీ అవ్వాలని చెప్పారు. అప్పుడు మీ జుట్టేమో చింపిరి చింపిరిగా ఉంది. పార్టీకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించి, చివరికి చేసేదేం లేక పార్టీకి వెళ్ళకుండా మానేసారు. జుట్టు చిందర వందరగా ఉందని, ఇప్పుడు స్నానం చేసి జుట్టు ఆరిపోయే దాకా వెయిట్ చేసే సమయం...

మందంగా ఉండే అందమైన జుట్టుకోసం ఆయుర్వేద మూలికలు..

ఆరోగ్యమైన జుట్టు అందంలో భాగమే. ముఖ్యంగా ఆడవాళ్లకి జుట్టు ప్రత్యేకమైన అందాన్ని తీసుకువస్తుంది. అందుకే జుట్టు రాలిపోతుంటే మగవాళ్ళ కన్నా ఎక్కువగా ఆడవాళ్ళు బాధపడుతుంటారు. ఐతే జుట్టుకి సంబంధించిన సంరక్షణ చాలా ఖర్చుతో కూడుకున్నది. మార్కెట్లో జుట్టు సంరక్షణ సాధనాలు చాలా ఖరీదుగా ఉంటాయి. అందరూ వాటివంక చూడకపోవచ్చు. అలాంటి వారు ఇంట్లోనే జుట్టు...

పేలు బాధ తగ్గాలంటే ఈ పద్ధతులని అనుసరించండి…!

పేలు బాధ తగ్గాలంటే తరచుగా కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. తలలో ఉండే పేలు మానవుల తల మీద పెరుగుతూ తలలో రక్తాన్ని పీల్చుతాయి. క్రమంగా దురద, జుట్టు రాలి పోవడం, చుండ్రు వంటి సమస్యలు పెరిగిపోతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు తలను శుభ్రంగా ఉంచుకోవడం మేలు. పేల చికిత్స కోసం ఔషధపూరిత షాంపూలు, నూనెలు...

చలికాలంలో వచ్చే చుండ్రుని పోగొట్టుకోవాలంటే…

చలికాలం చర్మ సమస్యలే కాదు జుట్టు సమస్యలు చాలా కామన్. చర్మం పొడిబారిపోవడం, పగుళ్ళు ఏర్పడడం మొదలగు సమస్యలు ఎలా వస్తాయో అలాగే జుట్టు గట్టి పడడం, జిడ్డులా మారడం, చుండ్రు ఏర్పడడం వంటి సమస్యలు వస్తాయి. ఐతే ఇలామ్టి ఇబ్బందుల నుండి దూరం కావాలంటే కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ...

మీ జుట్టుని అందంగా తయారు చేసే హెయిర్ మాస్క్.. ఇంట్లోనే తయారు చేసుకోండి.

చాలా మంది చర్మానికి ఇచ్చే ప్రాముఖ్యత జుట్టుకి ఇవ్వరు. చర్మంపై చూపే శ్రద్ధలో సగభాగం కూడా జుట్టుపైన పెట్టరు. ఐతే చర్మ సంరక్షణకి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారో జుట్టు ఆరోగ్యానికీ అంత ప్రాముఖ్యం తప్పక అవసరం. చింపిరి చింపిరిగా ఉన్న జుట్టుని ఆరోగ్యంగా మృదువుగా తయారు చేసుకోవడానికి ఇంట్లోనే హెయిర్ మాస్కులని తయారు చేసుకోవచ్చు. మీ...

మీరు మీ జుట్టుని సరిగ్గా దువ్వుకుంటున్నారా? ఒక్కసారి చెక్ చేసుకోండి..

మారుతున్న జీవన విధానాలు, ఆహారాపు అలవాట్ల కారణంగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. చాలా సార్లు ఈ కారణాలే జుట్టు రాలిపోవడానికి కారణం కాకపోవచ్చు. జుట్టుని సరిగ్గా దువ్వుకోకపోవడం కూడా ఒక కారణం అవుతుందై ఎవరూ గుర్తించరు. కానీ అసలైన విషయం ఏమిటంటే, సరిగ్గా దువ్వుకోకపోవడం వల్ల జుట్టు చింపిరిగా మారి, విఛ్చిన్నం...
- Advertisement -

Latest News

నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ.. పోలీస్ vs అయ్యన్న !

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కి తెలుగుదేశం పార్టీ మాజీ...
- Advertisement -