చిట్టీ రీలోడెడ్ వర్షన్… 2.0 రిలీజ్ ప్రోమో అదుర్స్..!

-

దగ్గర పడింది. దాదాపు మూడేళ్ల నుంచి ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. 2.0 సినిమా రిలీజ్ రేపే. ఇది మామూలు సినిమా కాదు. సినిమా రిలీజ్ కాకు ముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా మరి.. ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో పనిచేసిన వాళ్లంతా దిగ్గజాలే. సూపర్ స్టార్ రజినీ కాంత్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ లాంటివాళ్లు ఈ సినిమాకు పనిచేయడంతో ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగాయి. ఇక.. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ప్రోమోను లైకా ప్రొడక్షన్స్ రిలీజ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version