Actress Poonam Pandey : బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే మృతి !

-

Actress Poonam Pandey : బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. ఈ బ్యూటీ గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (32) నిన్న రాత్రి చనిపోయినట్లు ఆమె బృందం ప్రకటించింది.

Actress Poonam Pandey passes away at 32 due to cervical cancer

గర్భాశయ క్యాన్సర్ తో పోరాడుతూ మరణించినట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆమె స్వగ్రామం కాన్పూర్ లోనే తుదిశ్వాస విడిచినట్లు పేర్కొన్నారు. ‘ఈ ఉదయం మాకు కష్టతరమైనది. మా ప్రియమైన పూనమ్ ను గర్భాశయ క్యాన్సర్ తో కోల్పోయామని మీకు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం’ అని ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version