అకీరా నందన్ నా కొడుకు కాదన్న పవన్ కళ్యాణ్.. ఇదే సాక్ష్యం అంటున్న యనమల..!!

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకొని రాజకీయ రంగంలోకి అడుగులు వేశారు . జనసేన పార్టీ స్థాపించిన తర్వాత సీఎం కావాలని ఆకాంక్షతో ఆయన చేసే పోరాటం అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక ప్రజలతో మమేకమై ప్రజలలో ఒక్కడిగా తన మార్కును సృష్టించుకోవడం కోసం నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి తమ కష్టాలను తెలుసుకుంటున్నారు. అంతేకాదు పంట నష్టపోయి అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం కూడా అందించారు పవన్ కళ్యాణ్. అయితే ఈ డబ్బులన్నీ కూడా స్వయంగా ఆయన సినిమాల ద్వారా సంపాదించినవే కావడం గమనార్హం. ప్రస్తుతం ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎం కావాలనే గట్టి ఆకాంక్షతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒకవైపు సినిమాలు , మరొకవైపు రాజకీయ పార్టీ ఇలా రెండు విధాలుగా బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్న పవన్ కళ్యాణ్ పై తాజాగా మరొక వార్త రూమర్స్ కి దారితీస్తుంది.

అది కూడా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్త అయి ఉండడం గమనార్హం. ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయానికి వస్తే నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని భార్య ఉండగానే రేణు దేశాయ్ తో సహజీవనం చేశాడు. ఇక అకీరా నందన్ జన్మించిన తర్వాత అక్కడ నందిని రెడ్డికి విడాకులు ఇచ్చి ఇక్కడ రేణు దేశాయ్ ను వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి ఆధ్యా జన్మించిన తర్వాత మళ్లీ ఆమెతో జీవించలేక రష్యా కు చెందిన అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా ఇద్దరు పిల్లలు కావడం గమనార్హం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ రెండవ భార్య కొడుకు రేణు దేశాయ్ తన తండ్రి ఇమేజ్ను తల్లి ఇమేజ్ ను ఉపయోగించుకోకుండా సొంతంగా తన టాలెంట్ తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే . అద్భుతంగా పియానో వాయిస్తూ ఎంతో మంది సెలబ్రిటీల గుండెలను దోచుకున్నాడు.

ఇదిలా ఉండగా అకీరానందన్ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొన్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తో పాటు రేణు దేశాయ్ కూడా హాజరైన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు పవన్ కళ్యాణ్ ఆయన తనయుడు అకీరా నందన్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారుతుంది. వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇక అకీరా తో తనకు సంబంధం లేదని పవన్ కళ్యాణ్ అన్నారని నేను అబద్ధాలు చెప్పడం లేదు కావాలంటే 2007 సెప్టెంబర్ 5వ తేదీన OP 590/2007 పిటిషన్ నంబర్ను చూడండి అంటూ ఆయన స్పష్టం చేశాడు. సంబంధం లేనప్పుడు రేణు దేశాయ్ తో సహజీవనం చేసి ఆ అబ్బాయికి ఎలా జన్మనిచ్చాడు అంటూ యనమల ప్రశ్నించాడు మరి ఈ వివాదం ఎంతవరకు దారితీస్తుందో తెలియాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version