అషూ రెడ్డి.. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొని మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అక్కడ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి మరింత పాపులారిటీని సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూ ద్వారా ఓవర్ నైట్ లోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె మళ్లీ బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓ టీ టీ లో కూడా పాల్గొని తన సత్తా చాటింది . అక్కడ కూడా హాట్ పర్ఫామెన్స్ చేసి మరింత ఇమేజ్ ను సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత వరుసగా ఫోటోషూట్లతో కుర్ర కారు మతులు పోగొడుతుందని చెప్పవచ్చు.
ఇక ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా నడుము, నాభి అందాలతో పాటు థైస్ అందాలు , ఎద అందాలను కూడా చూపిస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఫ్రెండ్ అరియానా కూడా ప్రముఖ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
అరియానా కూడా రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలు మాత్రమే కాదు ఆయనతో జిమ్ సెంటర్లో చేసే హడావిడి ద్వారా కూడా ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇదిలా ఉండగా అరియానా , అషూ రెడ్డి మంచి స్నేహితుల అన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇక ఈ క్రమంలోనే వీరిద్దరూ హాట్ గా కనిపించడమే కాకుండా ఒకరికొకరు నెటిజన్లను మరింతగా పిచ్చెక్కిస్తున్నారు. ఇకపోతే అరియానా అందానికి అషూ రెడ్డి కూడా తట్టుకోలేక ఆమెను ముద్దు పెట్టేసింది ఇకపోతే నెటిజన్స్ నుంచి వీరిద్దరూ కొంతవరకు నెగెటివిటీని పొందినప్పటికీ చాలా వరకు మంచి పాపులారిటీ ఉందని చెప్పవచ్చు. ఇక ఇంస్టాగ్రామ్ లో వీరి షేర్ చేసి ప్రతి ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.