గత కొన్నేళ్లుగా బసవతారకం హాస్పిటల్ కి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌కు అంబులెన్స్‌ని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా బాలయ్య అంబులెన్స్ ఎక్కి ఓ రౌండ్ వేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యాన్ని కలిగించింది. బాలయ్యా మాజాకా.. నచ్చింది చేసేయడం.. ఎవరేమనుకున్నా లైట్ తీసుకోవడం బాలయ్య స్టైల్. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారు.
బాలకృష్ణ అంబులెన్స్ ఎందుకు నడిపారు?
-