బుల్లితెరపై రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. బిగ్ బాస్ షోకు విజేతగా నిలిస్తే ఆ కంటెస్టెంట్ కు ఆ తర్వాత వరుస అవకాశాలు వెలువడతాయని ఇండస్ట్రీలో ఎంతో మంది భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు గెలిచిన వారందరూ ఏ పొజిషన్ లో ఉన్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
1). మొదటి విన్నర్ శివ బాలాజీ:
2). రెండవ విన్నర్ కౌశల్ మండా:
3). రాహుల్ సిప్లిగంజ్:
4). అభిజిత్:
5). విజే సన్నీ:
6). బిందు మాధవి: