Sara Alikhan : ట్రెండీ డ్రెస్సులో సారా ఘాటు పోజులు

-

బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్ వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. తన తోటి స్టార్ కిడ్స్తో పోటీ పడుతూ మరీ సినిమాలకు సంతకం చేస్తోంది. ఈ భామ కూడా జాన్వీ కపూర్ బాటలో వర్సటైల్ చిత్రాలు చేస్తోంది. ఓవైపు సినిమా షూటింగులతో తీరక లేకుండా గడుపుతున్నా సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. తాజాగా సారా తన లేటెస్ట్ ఫొటోషూట్కు సంబంధించి ఫొటోలు షేర్ చేసింది.

ఇందులో సారా యాష్ కలర్ ఔట్ఫిట్ ధరించి కనిపించింది. టైట్ ఫిట్ డ్రెస్సులో అందాలన్నీ కనిపించేలా ఘాటుగా పోజులిచ్చింది. క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతి పోగొట్టింది సారా. ఈ భామ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు మనసు పారేసుకుంటున్నారు.

సారా యూ ఆర్ సో క్యూట్, సో హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక హార్ట్ అండ్ ఫైర్ ఎమోజీలతో కామెంట్ బాక్సులు నింపేస్తున్నారు. ఇక సారా సినిమాల సంగతికి వస్తే ఈ భామ మర్డర్ ముబారక్, ఏ వతన్ మేరే వతన్ అనే చిత్రంలోనూ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version