టాలీవుడ్ లో మరో విషాదం..కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి !

-

సినిమా ఇండస్ట్రీని వరుస మరణాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే సినీ దిగ్గజాల మరణంతో విషాదంలో కూరుకుపోయిన ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తాజాగా టాలీవుడ్‌ లో మరో విషాదం చోటు చేసుకుంది.

ఇవాళ నటుడు ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైన్ అయిన కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో… బాధపడుతున్న కాస్ట్యూమ్ కృష్ణ ఇవాళ మృతి చెందారు.  నిన్న ఆరోగ్యం విషమించడంతో.. ఇవాళ ఉదయం మరణించారని సమాచారం అందుతోంది. చెన్నైలో అనారోగ్యంతో  కాస్ట్యూమ్ కృష్ణ మృతి చెందినట్లు సమాచారం.  ఇక ఈ సంఘటనపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version