కరోనా కాటు.. మ‌రో టాలీవుడ్ డైరెక్ట‌ర్ క‌న్నుమూత‌

-

క‌రోనా మ‌హ‌మ్మారి క‌న్నీటి గాథ‌ల‌ను మిగులుస్తోంది. వీరిని వారిని అని తేడా లేకుండా అంద‌రినీ క‌దిలిస్తోంది. ఇప్ప‌టికే టాలీవుడ్‌లో ప్ర‌ముఖుల‌ను పొట్ట‌న బెట్టుకుంది. ఇప్పుడు తాజాగా మ‌రో ద‌ర్శ‌కుడిని బ‌లి తీసుకుంది. దీంతో టాలీవుడ్ సోక‌సంద్రంలో మునిగిపోయింది. ప్ర‌ముఖ యువ ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత నంద్యాల ర‌వి క‌రోనాతో చ‌నిపోయారు.

 

ఆయ‌న నాగ‌శౌర్య న‌టించిన ల‌క్ష్మీరావే మా ఇంటికి సినిమాతో డైరెక్ట‌ర్‌గా మారారు. దీని త‌ర్వాత కొండా విజ‌య్‌కుఆర్‌, రాజ్ త‌రుణ్ సినిమాలైన ఒరేయ్ బుజ్జిగా, ప‌వ‌ర్ ప్లే సినిమాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేశారు.

కొద్ది కాలంక్రితం ఆయ‌న క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే ఆరోగ్యం విష‌య‌మించ‌డంతో ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకున్నారు. ప‌రిస్థితి బాగా విష‌తో ఆయ‌న ఈ రోజు ఉద‌యం క‌న్నుమూశారు. ఆయ‌న ట్రీట్‌మెంట్‌కు స‌ప్త‌గిరి రూ.ల‌క్ష ఆర్థిక సాయం కూడా చేశారు. అయినా ఆయ‌న క‌న్నుమూయ‌డం బాధాక‌రం.మంగా మార‌డం

Read more RELATED
Recommended to you

Exit mobile version