కుంభమేళా మోనాలిసాకు సినిమా ఆఫర్..!

-

కుంభమేళా మోనాలిసాకు బంపర్‌ ఆఫర్‌ వచ్చినట్లు సమాచారం అందుతోంది. కుంభమేళా మోనాలిసాకు సినిమా ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మహా కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఈ యువతి మోనాలిసా. ఇక మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా.

Maha Kumbh 2025 Ki Mona Lisa

త్వరలోనే మోనాలిసాను కలుస్తానని అంటున్నారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా. మోనాలిసాడి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ అన్న సంగతి తెలిసిందే. కుంభమేళాలో పూసలు దండలు అమ్ముకుంటున్న మోనాలిసా రాత్రికి రాత్రే పాపులర్ అయింది. ఇక ఇప్పుడు మోనాలిసాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నట్టు ప్రకటించారు డైరెక్టర్ సనోజ్ మిశ్రా.

Read more RELATED
Recommended to you

Latest news