Disha Patani : సెగలు పుట్టిస్తున్న దిశా పటానీ

-

బీ టౌన్ బ్యూటిఫుల్ హీరోయిన్ దిశా పటానీ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న సంగతి అందరికీ విదితమే. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ‘లోఫర్’ చిత్రంతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ సుందరి.. ఆ తర్వాత బీ టౌన్ ఎంట్రీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన వెరీ హాట్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, నెట్టింట అగ్గి రాజేసింది.

ఎద అందాలతో పాటు కంప్లీట్ బాడీ పార్ట్స్ క్లియర్ గా కనబడేలా డ్రెస్సు ధరించి ఫోజులు కొడుతోంది. ఆ ఫొటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతు న్నాయి. దిశా పటానీ ఫోజులు చూసి నెటిజన్లు ‘హాట్ నెస్ కు కేరాఫ్ దిశ’ అని అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version