ఫారిన్ వీధుల్లో రచ్చ చేస్తున్న ఫరియా అబ్దుల్లా..!

-

జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లోనే క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత బంగార్రాజు సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున, నాగ చైతన్య సరసన ఆడి పాడి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా తర్వాతే ఈమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అవకాశాలు మాత్రం ఆమెను తలుపు తట్టలేదు. కారణం ఆమె హైటే ఆమెకు శాపంగా మారింది.

ప్రస్తుతం ప్రభాస్ లాంటి హైట్ ఉన్న హీరోలు తప్ప ఈమె పక్కన మన స్టార్ హీరోలు నటించడానికి ఏమాత్రం సరిపోదు. ఆరడుగులకు పైగా ఎత్తు ఉన్న ఫరియా అబ్దుల్లాకు అవకాశాలు రాకపోవడానికి కూడా కారణం ఇదే. మొత్తానికైతే అవకాశాలు లేక గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే రకరకాల డాన్స్ వీడియోలను షేర్ చేస్తూ తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరినీ అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామర్ వలకబోస్తూ అవకాశాల కోసం చేయని పనులన్నీ చేస్తోందని చెప్పాలి.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ బుల్లి గౌను ధరించి థండర్ థైస్ కనిపించే విధంగా దుస్తులు పైకెత్తి మరి తన అందాల సోయగాలతో కుర్ర కారుకు మంచి విందు భోజనం తినిపిస్తోందనే చెప్పాలి. ఒకపక్క ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా అందాలతో మరింత రచ్చ చేస్తుంది. అంతేకాదు రకరకాల భంగిమలలో ఫోటోలకు ఫోజులిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ . మొత్తానికైతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version