మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన ఏది మాట్లాడిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ పై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. హీరోయిన్ కసి కసిగా ఉందంటూ బాంబు పేల్చారు మల్లారెడ్డి. ఓ ఈవెంట్లో పాల్గొన్న మల్లారెడ్డి ఆ హీరోయిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు.. చేశారు.
ఈ హీరోయిన్ పేరు కసి కపూర్… కసి కసిగా ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు మల్లారెడ్డి. దీంతో మల్లారెడ్డి పై విమర్శలు వస్తున్నాయి. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి అమ్మాయి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని విమర్శలు చేస్తున్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి
ఈ హీరోయిన్ పేరు కసికపూర్ అంట, కసి కసిగా ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి.
ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అమ్మాయి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని విమర్శలు వస్తున్నాయి.#MallaReddy pic.twitter.com/QdbbO3j2T8
— greatandhra (@greatandhranews) March 29, 2025