Hanuman Movie : హనుమాన్ టీం నుంచి రామమందిరానికి భారీ విరాళం

-

Hanuman Movie : ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రూపొందిన తాజా చిత్రం. ఈ సినిమా లో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది . సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో పాటు డివోషనల్ కంటెంట్ ఉండడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది.

Huge donation from Hanuman team to Ram Mandir

అయితే, హనుమాన్ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టిక్కెట్ లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటివరకు 53,28,211 టికెట్లు అమ్ముడుపోయాయి. వీటి ద్వారా రూ. 2,66,41,055లను రామమందిరానికి అందించనున్నారు. అంతకుముందు ప్రీమియర్ షోల ద్వారా వచ్చిన రూ. 14.25 లక్షలను ఆలయ ట్రస్ట్ కు హనుమాన్ టీం అందించింది.

https://x.com/idlebraindotcom/status/1748941256162762896?s=20

Read more RELATED
Recommended to you

Exit mobile version