Jayam Ravi: విడాకులు తీసుకున్న మరో స్టార్‌ హీరో!

-

Jayam Ravi and Aarti end their 15 years of relationship: మరో స్టార్‌ హీరో జంట విడాకులు తీసుకుంటోంది. తమిళ్ స్టార్ హీరో జయం రవి అతని భార్య ఆర్తి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమిళ్ స్టార్ హీరో జయం రవి ఓ నోట్‌ కూడా రిలీజ్‌ చేశారు. తమ దాంపత్య బంధానికి డైవోర్స్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు తమిళ్ స్టార్ హీరో జయం రవి.

Jayam Ravi and Aarti end their 15 years of relationship

వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జయం ప్రకటన చేశారుతమిళ్ స్టార్ హీరో జయం రవి. ఈ విషయంలో ఎలాంటి పుకార్లు ఆరోపణలు చేయొద్దని మనవి చేశారు తమిళ్ స్టార్ హీరో జయం రవి. పొన్నియన్ సెల్వన్ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న తమిళ్ స్టార్ హీరో జయం రవి.. తన జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వడం జరిగింది. ఇక తమిళ్ స్టార్ హీరో జయం రవి విడాకులపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version