తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఎంతో మంచి పేరు పొందిన నటుడు. తాతకు తగ్గ మనవడిగా పేరుపొందారు..RRR సినిమా పాన్ ఇండియా స్టార్ గా పేరు పొందారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తన తాతతో ఉన్నటువంటి సంబంధం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశారు. ఎన్టీఆర్ 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తాత గారిని మొదటి సారిగా డైరెక్టుగా చూశాడట. ఆ సమయంలో నేను ఒక్కడిని మాత్రమే తాత గారిని బాగా కలవడానికి వెళ్లేవాణ్ని అని తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్.. హీరో కాకపోయి ఉంటే ఆ ఫ్యామిలీ దూరం పెట్టేదా..?
-