కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ !

-

Karnataka High Court grants interim bail for actor Darshan : కన్నడ హీరో దర్శన్‌కు బిగ్ రిలీఫ్ దక్కింది. కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ ఐంది. అభిమాని రేణుక స్వామి మర్డర్ కేసులో నాలుగు నెలలు జైల్లో ఉన్న హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు.

Karnataka High Court Grants Interim Bail To Actor Darshan In Renukaswamy Murder

కాగా, అభిమానిని చిత్రహింసలు పెట్టి చంపిన కన్నడ హీరో దర్శన్…ప్రియురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్‌లు చేశాడని అభిమాని రేణుకా స్వామికి చిత్రహింసలు పెట్టి చంపాడట. రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి కరెంట్ షాక్ ఇచ్చి, తాను శాకాహారినని చెప్పినా వినకుండా బిర్యానీతోపాటు ఎముకను నోట్లో కుక్కి తినిపించి చిత్రహింసలకు గురి చేశాడట దర్శన్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version