సరిలేరు కి రివ్యూ రాసిన శ్రీ రెడ్డి – అది చదివి మహేశ్ రియాక్షన్ ఇదే..!!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఫిలిం ఛాంబర్ ముందు బట్టలు విప్పేసి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయిన శ్రీ రెడ్డి మెగాఫ్యామిలీపై ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై దారుణమైన బూతులు తిట్టి హైదరాబాద్ నుండి చెన్నై కి తన మకాం మార్చుకుంది.

ఇటువంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ వస్తున్న శ్రీ రెడ్డి తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు” సినిమా పై రివ్యూ రాయడం ఇప్పుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానుల్లో ఇంట్రెస్ట్ నెలకొంది. గతంలో సోషల్ మీడియాని ప్లాట్ ఫామ్ గా చేసుకుని చాలామంది ప్రముఖులపై శ్రీ రెడ్డి విరుచుకు పడటం జరిగింది. అయితే మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రివ్యూ రూపంలో మహేష్ వ్యక్తిత్వం గురించి పొగడ్తల వర్షం కురిపించింది.

 

దీంతో ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో  మహేష్ కాక వెళ్ళటంతో ఈ పోస్ట్ పై మహేష్ షాకింగ్ రియాక్షన్ ఇచ్చినట్లు సమాచారం. కాంట్రవర్సి కి కేరాఫ్ అడ్రస్ అయినా శ్రీ రెడ్డి లాంటి వారి పోస్టులపై స్పందిస్తే మనకే భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని సైలెంట్ గా ఇలాంటి పోస్టులు పై ఉండటం బెటరని మహేష్ తన సన్నిహితుల దగ్గర అన్నట్లు సమాచారం.  

Read more RELATED
Recommended to you

Exit mobile version