MalavikaMenon : అర్ధనగ్న అందాలతో “మాళవిక మీనన్” రచ్చ..!

-

మాళవిక మీనన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడూ గ్లామర్ డోస్ పెంచుతోంది మాళవిక మీనన్. తన అందాలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ఈ మళయాళీ ముద్దుగుమ్మ. చేసింది కొన్ని సినమాలే అయినా.. తన అందంతో మరింత పాపులారిటీ తెచ్చుకుంటోంది. తాజాగా ఎల్లోకలర్ డ్రెస్సింగ్ తో మతి పోగొడుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన హాట్ ఫోటో ఘాట్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఫోటో ఘాట్ లో తన ఎద అందాలు కనిపించేలా ఎక్స్ ఫోజ్ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్, ఆసమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మాళవిక మీనన్ ఎక్కువగా మళయాళ సినిమాలోనే నటించింది. తాజాగా సూపర్ స్టార్ మోహన్ లాల్ ‘ ఆరట్టు’ సినిమాలో నటిస్తోంది. ఈ 24 ఏళ్ల ముద్దుగుమ్మ కేరళలోని కొడుంగల్లూర్ లో జన్మించింది. యాక్టర్ గా, డాన్సర్ గా కేరళలో సుపరిచితమే. నిద్ర అనే మళమాళ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇప్పటి వరకు ఎక్కువ సపోర్టింగ్ రోల్స్ లోనే కనిపించింది. తెలుగులో మాత్రం ఇప్పటి వరకు రెండే సినిమాల్లో నటించింది. ‘ అమ్మాయిలు అంతే అదో టైపు’, ‘ వందనం’ సినిమాల్లో చేసింది. తెలుగుతో పాటు తమిళంలో కొన్ని చిత్రాల్లో నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version